Folk FM

@FolkFM Channel is Telangana Folk Entertainment platform. In this channel we present interviews of folk singers, their biography, folk songs and their background.

పల్లెటూర్లలో ఉన్న మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది @FolkFM. మీలో ఆట, పాట, మాట.. ఏ కళ ఉన్నా... మాకు కాల్ చేయండి. మీలోని ప్రతిభను బయటి ప్రపంచానికి పరిచయం చేస్తాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ : 9963404124