Chinni Swamy official

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 చిన్ని స్వామి పాటలను వీక్షిస్తున్న భక్త మహాశయులందరికీ ధన్యవాదములు స్వాములు 22 వేల మంది సబ్స్క్రయిబ్ అయిన నా ఛానల్ నీ నాకు తెలిసిన వాళ్ళకి పాస్వర్డ్ చెప్పాను బ్లాక్ చేశారు స్వామి నేను మళ్లీ యూట్యూబ్లో సాంగ్స్ అప్లోడ్ చేస్తున్నాను మీ అందరూ ఆశీస్సులు ఉండాలని ఇంకా మరెన్నో పాటలు పాడాలని మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని అయ్యప్ప స్వామి వారిని వేడుకుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరూ నా చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి స్వాములు భజనలు బుకింగ్ కొరకు సంప్రదించవలసిన నెంబర్ (9912580013)