ప్రతిష్ట- PRATHISHTA

ఈ ఛానల్.. ఆత్మీయంగా ఎదగడానికి,మరియు సత్యమును తెలుసుకోవడానికే,కొంత మంది క్రీస్తును నమ్మిన వారిని తప్పు త్రోవలో నడిపించడం వలన మనం ఆ నిజం తెలియపరచడానికి చేయూ చిన్న ప్రయత్నం.మీ సలహాలు ఉంటే నాకు మెయిల్ చేయగలరు.మన గురి క్రీస్తు మనకోరకు దాచి ఉంచినా స్వాస్థ్యమును మరియు మనకు ఇచ్చే బహుమానమును పొందడమే కావలి కాని మరి ఏది కాకుడదు.