TGPSC Muchhatlu (ముచ్చట్లు)

అందరికీ నమస్తే🙏..నేను M.Sairam Group-2 2025 లో 🎯State 191 ర్యాంక్ సాధించాను :✅️అలాగే Groups 3,4,JPS మొత్తం 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను..ఎలాంటి కోచింగ్ లేకుండానే 4 ఉద్యోగాలు సాధించాను..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు పోటీ పరీక్షలకు ఎలా prepare అవ్వులో తెలియజేయాలని Youtube Channel ద్వారా మీ ముందుకు వచ్చాను..మీ Support తో మరింతగా channel ని ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను💪 ..జై తెలంగాణ ✊️