Jinis Joyfull Garden to Kitchen
Farm-fresh organic fruits & vegetables. 🍇🍅.
ఆరోగ్యానికి అవకాడో పండ్ల, ఉపయోగాలు తెలుసు కుందామా ఫ్రెండ్స్ (part 1)
దంచి కొట్టిన వాన మీరే చూడండి ఫ్రెండ్స్.
ఈ అలంకార మొక్కలను చూడండి ,ఎంత బాగున్నాయో!!! వీటి వలన అందము, ఆరోగ్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్.
అరటి పూవు కూరలో, ఎన్నో ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక్క సారి చేసి చూడండి ఫ్రెండ్స్.
ఆరోగ్యాన్నిచే అవకాడో, అరుదుగా దొరికే పండు, మీలో ఎంత మంది తిన్నారు? రుచి ఎలా ఉంటుందో చెప్పండ.
ఈ మిద్దె తోటను చూచి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, మీరు కూడా ప్రారంభించండి.
మా తోటలోని, పూలు, ఎలా? ఉన్నవి? ఫ్రెండ్స్.
ఎండి చేప పండు గప్పతోకాప్సికం కూర, మీలో ఎవరైనా చేసారా? నేను ఇదే మొదటశారండీ, బాగా వచ్చింది.
ఈ మిద్దె తోట పై, మీ అభిప్రాయం చెప్పండి ? ఫ్రెండ్స్.
మిద్దె తోట ఎలా ఉంది? ఇది ఎక్కడిది? మీలో ఎవరైనా చెప్పండి?
ఈ పచ్చటి వాతావరణం ఎక్కడో మీలో ఎవరైనా చెప్పగలరా? ఫ్రెండ్స్
తామర పూలు, మిద్దె తోటలో, బాగున్నాయా? ఫ్రెండ్స్.
నోనీ పండ్లతో నిలువ జ్యూస్, ఎలా చేసానో మీరూ చూడండి ఫ్రెండ్స్.
సోలిమో గ్లాస్ వస్తువులు, ఫ్రీజ్ కొరకు, డైనింగ్ టేబుల్ కొరకు ఫ్రెండ్స్ ఎలా ఉన్నవి?
గ్లాస్ కాసిరోల్ ఆహరం నిలువ ఉంచటానికి ఫ్రెండ్స్.
ఆరోగ్యాన్నిచే కరివేపాకు పొడి, అన్నివస్సుల వారు ఇష్టం గా తినే పొడి, ఇలా చేసాను.
మా మిద్దె తోటలోని వాటర్ లిల్లిలు, తామారపూలు ఎలా ఉన్నవి చూచి చెప్పండి.
My garden Tour friends
మా తోటను దర్శించిన,అతిది మహారదులు,వాళ్ళతో పాటు మీరుచూడండి ఫ్రెండ్స్.
ఆరోగ్యాన్నిచే, సముద్రపు నీలపు పీతల కూర ఫ్రెండ్స్.
పార్ట్ 2.శివారెడ్డి గారి మిద్దె తోటలోని మొక్కలు చూస్తూ వాటి పేర్లు తెలుసు కుందాము=(. 5th,floor)
ఉల్లి గడ్డతో గోంగూర పచ్చడి, ఇష్టం లేనివారు కామెంట్ చెయ్యండి, నచ్చిన వారు లైక్ చేయండి ఫ్రెండ్స్
మట్టన్ తో నిలువ పచ్చడి ఫ్రెండ్స్, మరి నేను ఇలా చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారు?
శివా రెడ్డి గారి మిద్దెతోటలో ముచ్చట్లు (పార్ట్ 1,4th floor)హెదరాబాద్.
Borocil ginnelu for freeg and oven.
20 August 2025
వంజరం చేపను చాలా సులువుగా ఇలా వేయంచు కో వచ్చును ఫ్రెండ్స్.
సముద్రపు బ్లూ పీతల వేపుడు ఫ్రెండ్స్
కంది పప్పుతో బీర కాయ కూర, నేను ఇలా చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారు? ఫ్రెండ్స్.
పెరటి తోటలోని లకడంగ్ పసుపు మరియు చెట్టు చిక్కుడు, ఎలా ఉంది ఫ్రెండ్స్.