Lathaallinone
హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ...
అందరికీ నమస్కారం 🙏
నా పేరు Pushpalatha Mendem...
మా Husband Hari Mendem...
మా పిల్లలు Apple Orange , నేను housewife.
మాది west Godavari district. మా husband privatejob చేస్తున్నారు. నాకు YouTube lo cooking vedios చెయ్యడం అంటే చాలా చాలా ఇష్టం. నా YouTube channel name #Lathaallinone#నేను నా YouTube family ki దగ్గర అవ్వాలి అనుకుంటున్నాను.మీ అందరి support కావాలి ,మీ అభిమానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటున్నాను... నా channel lo నేను vedios regular గా చేస్తాను....
Please 🙏subscribe to My YouTube channel...and hit the 🔔 icon for new updates
#Lathaallinone#
Keep supporting me...
Thank you All...🙏🙏...
Pachhi royyalu senaga pappu curry🦐🦐, ruchi super
# gongura mutton fry🐐😋# తింటే ఒక్క ముద్ద kuda vadalaru...
# pachhi royyala పకోడి 🦐, chala baguntundi 😋😋
# chitti muthyala కోడి pulaav 🐥#malli malli tintaru👌😋
# challa పునుగులు evening బలే vuntayi#
# గొంగుర chicken🐓 nilva pachhadi 😋👌
Gutthi bendakaya fry 😋👌, super
# munakayya jeedipappu curry 👌😋#
# chicken mandi chesanu😋👌🍗#
# మా షాప్ లో ఇవి కూడా పెట్టేసాను# ఇప్పుడు హ్యాపీ 😊😊గా ఉంది#
కొత్తగా మేము కిరాణా జనరల్ స్టోర్ ఓపెన్ చేశాం... మా హస్బెండ్ డ్రీమ్ ఇది 🤗😊....
#Tasty egg curry 😋👌# yeppudu ఒకేలా కాకుండా, అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది...
# మామిడికాయ పచ్చి పులుసు 🥭# chala బాగుంది, పుల్లగా కారంగా # సూపర్ టేస్ట్ అసలు...
పిల్లలు పెద్దవాళ్ళు కూడా, చాలా ఇష్టం గా తినే ఆనియన్ రింగ్స్, బలే క్రిస్పీగా ఉంటాయి 😋👌
పిల్లలకి ఇలా లంచ్ box పెడితే, చాలా ఇష్టంగా తింటారు 😋👌🥚 ఎగ్ సేమ్యా ,సూపర్ గా ఉంటుంది....
హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు 😋👌, పంచదార కాని, బెల్లం తో పనిలేదు...
గోధుమ పిండి సంపెంగ పువ్వులు 😋👌, చాలా బాగుంటాయి... క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకోండి..
గోధుమ పిండి బెల్లం కొమ్ములు 👌👌, టేస్టీ ఇంకా హెల్దీ గా చేసుకోండి, చాలా బాగుంటాయి...
బేకరి స్టైల్ లో ఎగ్ పఫ్స్😋👌, ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే ఇలా సింపుల్ గా ఎగ్ పఫ్స్ చేసుకోండి...
#గోంగూర చికెన్ కర్రీ# gongura chicken curry.. చాలా బాగుంటుంది, ఈ రెండింటి కాంబినేషన్ సూపర్🐔..
# చేపల వేపుడు# fish fry 😋👌🐟🐟, chala రుచి గా ఉంటాయి, ఈ ప్రొసెస్ లో చేస్తే...
కార్తికేయ డ్రై ఫ్రూట్స్ shop...Tanuku
ఎగ్ బాల్స్ ఒకసారి ట్రై చేయండి సూపర్ గా ఉంటాయి... egg ball's in Telugu....
#చికెన్ కర్రీ#మా పెళ్లిరోజు స్పెషల్ ఫారం చికెన్ కర్రీ, ఇంకా బిర్యాని చేశాను, కర్రీ బలే వుంది....
కొరమిను చేపల ఇగురు 🐟🐟, టేస్ట్ సూపర్ గా ఉంటుంది...
#చికెన్ ఆనియన్ పకోడీ# chicken onion pakodi Chala బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి...
చికెన్ nuggets🍗🍗😋👌, chicken Nuggets, evening time snacks లా బాగుంటాయి....
పచ్చిపులుసు 😋👌, pachhi pulusu, వేడి వేడి రైస్ లోకి ఈ పచ్చి పులుసు మామూలుగా వుండదు అదిరిపోతుంది...
స్వీట్ కార్న్ స్టిక్స్ 😋👌🌽, sweet corn sticks.. పిల్లలకి ఇలా వెరైటీగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు..
కాబులి శెనగలు చాట్ 😋👌, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి సూపర్