Jagan Colony Kondapalli

అందరికి నమస్కారం

జగన్ అన్న హౌసింగ్ కాలనీ కొండపల్లి లో ఐదు సంవత్సరాలు నుంచీ ఉన్నాం ఇక్కడ ప్రధానoగా రోడ్లు, తాగునీటి సమస్యలు అయితే ఉన్నాయు

ఈ సమస్యలు అన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు తెలియజేయాలని యూట్యూబ్ లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాo

దయాచేసి మా వీడియోలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కి చేరేలా షేర్ మరియు లైక్ , సబ్‌స్క్రైబ్ చేయండి

ఇట్లు
జగన్ అన్న హౌసింగ్ కాలనీ
ఈలప్రోలు రోడ్డు
కొండపల్లి -521228
ఎన్టీఆర్ జిల్లా
ఆంధ్రప్రదేశ్