Sinjinee Audio శింజిని - సాహితి మువ్వలసవ్వడి

తెలుగు కథలు, కథాచర్చ, బాలసాహిత్యం, పాడ్ కాస్ట్ లాంటి కార్యక్రమాలు ఆడియో ఫైల్స్ గా పాఠకులకి అందించాలన్న సదుద్దేశంతో 'శింజిని - సాహితి మువ్వల సవ్వడి' చానెల్ రూపు దిద్దుకుంది.

మంచి సాహిత్యాభిరుచి గల తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహంతో శింజిని తెలుగుసాహిత్యానికి మేలిమలుపు అవుతుందని నమ్మకంతో, తెలుగు సాహితిపై అచంచల ప్రేమతో

టీం శింజిని