DIVYASRI MUSIC OFFICIAL

అచ్చమైన పల్లె జానపద పాటలను సేకరించి ప్రేక్షకులకు అందించాలని ముఖ్య ఉద్దేశంతో నా ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. నేను చేసే పాటల ద్వారా ప్రేక్షకులకి ఒక మంచి మెసేజ్ అందాలనే ముఖ్య కారణం తోనే నేను పాటలు చేయడం జరుగుతుంది ప్రేక్షకులు గొప్ప మనసుతో నా పాటలని ఆదరిస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు ఆదరించే వారందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటాను