Devika Farms

మీరు డెయిరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా Already Start చేసేసిన వారయినా ఈ ఛానల్ లో వీడియోలు మీకు బాగా ఉపయోగపడతాయి ఛానల్ Subscribe చేసుకుని Daily Follow అవ్వటానికి ప్రయత్నించండి

మా అడ్రస్:

Devika Farms
Challavanipeta Village
Jalumuru mandal
Srikakulam District
Andhra Pradesh
Pincode: 532432
Ph: 9347578179

ఎవరైనా మా ఫామ్ Visit చేయాలనుకుంటే ప్రేమపూర్వకంగా స్వాగతం మీకు ॥ కానీ చిన్న షరతు: మినిమం 2 కేజీల బెల్లం తీసుకొని వచ్చి మీకు నచ్చిన నాలుగు ఆవులకు ఒక్కింటికి పావు కిలో చొప్పున తినిపించండి ఆవులు మీపై చూపే ప్రేమను ఆనందించండి