Dawath Dil Se
Home Made Tasty Recipes.
I make home made recipes that are very easy to cook at home and enjoy the delicious taste of the recipe, the ingredients that I use are very common ingredients that are available every home kitchen. the way I cook is very easy to prepare.
Sure to subscribe my channel for more tasty recipes, and you gonna enjoy it all the way at your home.
అసలుసిసలైన కొర్రమీను కూర 😋తెలంగాణ styleలో ఎకదాం ఉంది ఒక్కసారి గిట్ల తిని సూడుండి మళ్ళా మళ్ళా తింటారు
పచ్చి రొయ్యల మంది prawns mandi 😋🤤ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ ఇలానే తింటారు పక్క 👌😊dawathdlse💞
పెసరి గారెలు 🤤 వేడి వేడిగా తింటుంటే 😋మస్తు ఉంటది కుదిరితే ఒక్కసారి try చేసి చూడండి 😋||mung vada||
తలకాయ కాళ్ళ షేర్వా 🤤paya spl ఎప్పుడు వండేలా కాకుండా ఇలా ఒక్కసారి try చేసి చూడండి ఫిదా 💞అవ్వాల్సిందే
కోడిగ్రుడ్డు ఎల్లిపాయ కారం🤤ఒక్కసారి తింటే సాలు మళ్ళా మళ్ళా నూరుకొని తింటారు ||egg garlic chilli||🤗
Chicken kaleja pulao ఎప్పుడు biryani తిని బోర్ కొడితే ఇలా try చేయండి చికెన్ కాలేయం కందనకాయతో పులవ్ 👌
చేపల కూర🤤ఒక్కసారి ఇలా వండి తిని చూడండి ఇక దీన్ని జన్మలో వదలరు అంత అద్భుతంగా ఉంటుందిfried fish curry
పచ్చిరొయ్యల మసాలా curry with బాగారా రైస్ ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు 😋అంత అద్భుతంగా ఉంటది 👌
ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు ఈ రూచినీ అంత అద్భుతంగా ఉంటుంది 🤤simple&tasty గా చికెన్ బిర్యాని 😋
బెండకాయ కోడిగ్రుడ్డు పులుసు👌మీరెప్పుడైనా ఇలా try చేసారా బెండకాయ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు 😋
వంకాయతోని బోటి కూర తెలంగాణ spl 🤤👌ఒక్కసారి గిట్ల చేసి చూడండి గిన్నె ఊడ్చేస్తారు 😋|| mutton boti ||
మటన్ నీ గిట్ల నూనె పైకెళ్లి ఏసీ తింటే ఉంటదిగా 🤤😋మస్తు ఉంటది తింటే పరేషాన్ ఐతారు సూడుండి మళ్ళా 🤗
జొన్న ఇడ్లీ - బరువు తగ్గాలనుకునేవారికి, డయాబేటిక్ వారికీ చిన్న పెద్ద అందరికి ఆరోగ్యామే 🤗😋
ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేని నాటుకోడి పులావ్ అద్దిరిపోయే రుచితో కమ్మగా కారంగా👌|natukodi pulao|
మటన్ బాగారా తింటే గావరే 🤤😋👌మస్తు ఉంటది ఒక్కసారి తింటే మళ్ళా మళ్ళా చేస్కుని తింటరు గట్ల ఉంటది మల్ల 😂
చికెన్ పకోడీ కరకారాలడుతూ నూనె పీల్చకుండా సాఫ్టగా అచ్చం బండి మీద దొరికే crispy chicken pakoda recipe😋
కొర్రమీను చాపల పులుసు ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు దీని రూచి అట్లుంటది మరి 👌korraminu fish curry
అదిరిపోయే రుచితో నాటుకోడి చికెన్ పలవ్ తింటే అస్సలు వదలరు ||నాటుకోడి పలావు ||Country chicken palav||
కద్దు కా కీర్ సొరకాయ పాయసం చాలా easy గా ఇంట్లో ఉండేవాటితో చేసుకునేలా మంచి sweet desert 🤤😋recipe
పచ్చిరొయ్యలతోనీ నోటికి కారంగా🤤తక్కువ మసాలాతో పిచ్చేకించే ఈ పచ్చిరొయ్యల కూరని ఒక్కసారైనా తినాల్సిందే
Beetroot rice పాకే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు రక్తహీనతని పోగొట్టి ఎముకల బలాన్ని పెంచే healthy rice
తెలంగాణ style లో జెళ్ళ చేపల పులుసు ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు అంత రుచిగా ఉంటది || fish curry ||
మునగాకు ఆషాడంలో ఎందుకు తినాలి?ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే మునగాకు వారంలోఒక్కసారి తిన్నసరే దావఖన సూడరు
నాయినమ్మ జెప్పిన మటన్ కూరఎక్కువ మసాలాలు లేకుండా చేసిన ప్రతిసారి కుదరాలంటే గిట్ల ఒక్కసారి చేసిసూడుండి
ఇంట్లో కూరగాయలు లేకపోతే అది ఇది అని కాదు ఎందులోకైనా అద్దిరిపోయే అలసందల కూర||Lobia curry||puri curry
పచ్చి రొయ్యలతోని మండి 🤤ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు అంత అద్భుతంగా ఉంటది ||prawns mandhi ||
ఎండురొయ్యలు టమాటా ఎంత మందికి ఇష్టం||రొయ్యల టేస్ట్ తెలువాలంటే గిట్ల సింపుల్ గా చేసి సూడుండి ||👌🤗
Fish fry ||చేప ఫ్రై ఒక్కసారి ఇలా తింటే ఎవ్వరైనా 🤤👌పరేషాన్ అవ్వాల్సిందే ||big fish fry in telugu ||
Bommidala chepala curryపల్లెటూరి స్టైల్ ఉల్లిగడ్డ ఎండు బొమ్మిడిలా కూర అంటే ఎంత మందికీ ఇష్టమో తెలుసా
తెలంగాణ style నూరిన మసాలా తోని చికెన్ ని గిట్ల ఒక్కసారి చేసి సూడుండి 🤤మళ్ళా మళ్ళా ఇదే కావాలంటారు 🤤👌