భూమిపుత్ర
𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 .. 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
రైతులు సాధిస్తున్న విజయాలు, వారి అనుభవాలు, అనుభవం గల అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను అన్నదాతలకు పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
మన ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సలహాలను - సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
𝐀𝐩𝐩𝐞𝐚𝐥 :
మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఆధునిక విధానంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ, కోళ్ల ఫామ్స్, గొర్రెల ఫామ్స్ నిర్వహిస్తున్నా.. పండ్ల తోటలు, చేపల పెంపకం చేపపట్టినా భూమిపుత్ర కు వాట్సాప్ ద్వారా తెలియజేయండి
WhatsApp : 9010234566 , 9491888144
Mai Id : [email protected]
𝕯𝖎𝖘𝖈𝖑𝖆𝖎𝖒𝖊𝖗 :
భూమిపుత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు చెప్పే అభిప్రాయాలు వారి అనుభవాలు. అవి వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వివిధ వ్యాపార సంస్థల పేర్లతో ప్రసారమయ్యే ఉత్పత్తులు.. వాటి పనితీరుకు భూమిపుత్ర బాధ్యత వహించదు. రైతులు ఆచరణలో పెట్టేముందు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకోవాలి.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు
శీతాకాలంతో ఈ కూరగాయాలు సాగు చేయండి | winter vegetable crops | bhumiputhra telugu
23 రకాల దేశీ వరి వంగడాల సాగు | desi paddy varieties farming | bhumiputhra telugu
జాజికాయ సాగుతో జాగ్రత్త | jaji kaya farming | bhumiputhra telugu
రైతుల నుంచి వక్క కొంటున్నా | areca nut processing unit | bhumiputhra telugu
డ్రాగన్ తోటలో అంతర పంటగా టమాట | dragon fruit farming | bhumiputhra telugu
అయిదు ఎకరాల్లో వక్క సాగు | areca nut (betel nut) farming | bhumiputhra telugu
భూసారం ఎలా కాపాడుకోవాలి | soil fertility | bhumiputhra telugu
రైతులు వ్యాపారులుగా మారాలి | lokasani padmareddy | bhumiputhra telugu
రెండున్నర ఎకరాల్లో 14 లక్షల పంట తీశా| dragon fruit farming | bhumiputhra telugu
సేంద్రియ సాగులో ఇంగువ | inguva uses in natural farming | bhumiputhra telugu
అలంకార ప్రాయంగా రైతు కమిషన్ | rythu commission | bhumiputhra telugu
ఇంగువతో సుదర్శన చక్రం కషాయం | inguva uses in farming | bhumiputhra telugu
బత్తాయి రైతుల నాగపూర్ టూర్ | sweet lemon | bhumiputhra telugu
బంతిపూల సాగులో జాగ్రత్తలు | banthi sagu | bhumiputhra telugu
ఇంగువ కషాయంతో పంటలకు జీవం | inguva as pesticide in farming | bhumiputhra telugu
ఏడాది పొడవునా కూరగాయల సాగు | kareli farming | bhumiputhra telugu
ఏడేళ్ళుగా బంతిపూల సాగు | marigold flower farming | bhumiputhra telugu
నత్తలు బాబోయ్ నత్తలు | gaint african snails | bhumiputhra telugu
8 రకాల దేశీ ఆవుల ఫామ్ | desi cow dairy farm | bhumiputhra telugu
నాలుగు కోట్ల డెయిరీ ఫామ్ | murrah buffalo dairy farm | bhumiputhra telugu
జామ సాగుతో ఏమీ మిగల్లేదు | organic integrated farming | bhumiputhra telugu
గొర్రెల ఫామ్ తో ఏటా 25 లక్షల ఆదాయం | 900 sheep farm | bhumiputhra telugu
బత్తాయిలో ప్రూనింగ్ | pruning in fruit orchads | bhumiputhra telugu
నాటు సీతాఫలం ఎకరాకు లక్ష ఆదాయం | local custard apple | bhumiputhra telugu
గిర్ ఆవుల డెయిరీతో ఆదాయం బాగుంది | gir cow dairy | bhumiputhra telugu
సేంద్రియ ఉత్పత్తులన్నీ ఒకే చోట | organic farmers market | bhumiputhra telugu
సేంద్రియ వరిలో ఎకరాకు 43 బస్తాల దిగుబడి | natural paddy farming | bhumiputhratelugu
బస్తాయి తోటలతో నష్టాలే | mosambi farming | bhumiputhra telugu
యూరియా వాడకుండా వరి సాగు చేస్తున్నా| organic paddy farming | bhumiputhra telugu
సీమ పందులకు మార్కెట్ బావుంది | piggery farming | bhumiputhra telugu