RAM TRIBAL VLOGS

అందరికీ ముందుగా నమస్కారం🙏🙏. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం మ గిరిజన ప్రాంతాల్లో. అందమైన జలపాతాలు. కొండలు. గిరిజన జాతరాలు. గిరిజన వేటలు .అలాగే మా గిరిజన ప్రాంతాల్లో దొరికే పండ్లు ఆకు కూరలు గిరిజన వంటకాలు గిరిజన వార్తలు సంస్కృతిక.కార్యకలాపాలు.వ్యవసాయం. రైతుల కష్టాలు. గిరిజన సంత . మరియు...మ గిరిజన ప్రాంతాల్లో జరిగే అన్ని ..మీకు చూపించడం కోసం.




............. ఇట్లు.............
..RAM TRIBAL VLOGS