DK Creations G
నమస్కారం 🙏
ఈ ఛానల్ లో చరిత్రలో కీర్తింపబడని స్వాతంత్ర సమరయోధుల గురించి, స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ల వంతు కృషి చేసిన కొందరు సమయోధుల గురించి, స్ఫూర్తివంతమైన కథలు, కొన్ని ఆధ్యాత్మికవంతమైన సన్నివేశాలు, ప్రఖ్యాత ప్రవచనకర్తలు చెప్పిన మాటలు, కొన్ని వాస్తవిక కథనాలు ఇలా మొదలైనవి పొందుపరుస్తాము.
దయచేసి ప్రతి ఒక్కరు చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆక్టివేట్ చేసుకుని మమ్మల్ని ఆదరించండి.
https://www.youtube.com/@dkcreationsg
అనుగ్రహ భాషణం | శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారు | శ్రీ శృంగేరీ శంకర మఠము | ధర్మ విజయ యాత్ర |
సనాతన ధర్మ ప్రచారంలో యువత చేయవలసిన కర్తవ్యం ఏమిటి? | శ్రీ విధుశేఖరభారతి స్వామి వారితో ప్రశ్నోత్తరాలు
ప్రకృతి గురించి మన శాస్తాలు ఏమి చెబుతున్నాయి? | శ్రీ విధుశేఖర భారతి స్వామి వారితో ప్రశ్నోత్తరాలు |
స్వీకారయోగంగా ఉండే మంత్రాలు, ఉపదేశాలు ప్రత్యేకంగా కావాలి అనే వివేకం ఎలా తెలుసుకోవాలి? | విజయ యాత్ర |
ప్రస్తుత యువతకి పూజలు చేయాలని ఉన్న తల్లిదండ్రులు దానికి ఒప్పుకోవడం లేదు! | యువ సందేహం శంకర సందేశం |
మడి పద్ధతి అంటే ఏమిటి? దానిని ఎప్పుడు ఎలా పాటించవచ్చు? | విధుశేఖరభారతి స్వామి వారితో ప్రశ్నోత్తరాలు
నిత్యం పూజ/ప్రార్థన చేయడానికి అరగంట లేక 15 ని.ల సమయం అన్న దొరుకుతుందా? అయితే ఇలా చేయండి! | విజయయాత్ర
వైదికమైన దేవతలు ఎవరు? మన సాంప్రదాయమైన దేవతలు కాదు అని తెలుసుకోవటం ఎలాగా? | శ్రీ విధుశేఖరభారతి స్వామి
యువత ముఖ్యంగా ఎటువంటి గ్రంథాలు, ఏ గ్రంథాలు చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది? | శ్రీ విధుశేఖర భారతి స్వామి |
అద్వైతం తప్పుడు శాస్త్రమా ? దానిని సరిగా అర్థం చేసుకోవటం ఎలా? | శ్రీ విధుశేఖర భారతి స్వామి |
దేవాలయ పునర్వైభవానికి యువత పాత్ర ఏమిటి? | శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారితో ప్రశ్నోత్తరాలు |
ఇన్ని మార్గాలలో ఏది సరియైనదని తెలుసుకోవడం ఎలా? | శ్రీ విధుశేఖర భారతి స్వామి వారితో ప్రశ్నోత్తరాలు |
పట్టణాలలో ఉండే యువత గోసంరక్షణ ఏ విధంగా చేయవచ్చు? | శ్రీ విధుశేఖర భారతి స్వామి వారితో ప్రశ్నోత్తరాలు
ఆత్మహత్య గురించి మన శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి? ఆత్మహత్య మహా పాపం ? | శ్రీ విధుశేఖర భారతి స్వామి |
వ్యవహారదశలో అద్వైత తత్వం తెలుసుకోవడం వల్ల వ్యవహారానికి ఏమైనా ప్రయోజనం ఉందా? | యువ సందేహం శంకర సందేశం
మొదటి సారి మీ గురువు గారి గురించి తెలిసినప్పుడు, కలిసినప్పుడు మీ అనుభవం ఏమిటి? యువసందేహం శంకరసందేశం
దేవుడు ఉన్నాడు అని చెప్పగలమా? | శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారితో ప్రశ్నోత్తరాలు | విజయ యాత్ర |
Shiva Linga & Adi Shankara Charya Abhishekam | శివలింగ & ఆది శంకారాచార్య అభిషేకం | శృంగేరి శంకరమఠం
జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ గారిచే "శ్రీ చంద్రమౌళీశ్వర పూజ" | శ్రీ శృంగేరీ శంకర మఠము
జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ గారి విజయ యత్ర సందర్భంగా శ్రీ విజయ గణపతి దేవాలయ పూజ
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ | Sardar Sarvai Papanna Goud | Telangana Hero | DK Creations G
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ అలంకారం | Shankara Matam |
ధర్మం అమ్ముకునే వస్తువు కాదు! | Dharma is not a Commodity for Sale |
సూర్యనమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామ ఎలా చేయాలి? వాటి ఉపయోగాలు ఏమిటి? #yoga #yogapractice #yogapose
అయోధ్యలో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట | Ram Darbar Prana Pratista in Ayodhya |
పైకి ఎదగాలంటే పట్టుదల ఉండాలి! | Inspiration Story | Gopala Krishna Gokale |
రామ కోదండ రామ | Rama Kodanda Rama | Tyagaraja Kriti |
Adiyogi Laser Light Show at Isha Foundation Coimbatore #adiyogi #adiyogishiva #isha
హోలీ పండుగ ప్రాముఖ్యత | Significance of Holi Festival |
Sadhguru in Hyderabad