Ratna's Terrace Garden
మందారం ఎన్ని సంవత్సరాలైనా మీ తోటలో ఉండాలంటే దీనికి వచ్చే పురుగులను తెగుళ్ళను ఇలా నివారించండి
గులాబీలలో దేనికి pruning చెయ్యాలి దేనికి చెయ్యకూడదు, గులాబీ die-back కారణాలు ఏంటి?
నేను online లో కొన్న మొక్కల unboxing తో పాటు వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలు
మీ దగ్గర ఉన్న ప్రతి చామంతి కి ఎప్పుడు చూడనన్ని పువ్వులతో పాటు మంచి కలర్ రావాలంటే ఈ ద్రావణం ఇవ్వండి
ఈ ఆయుధంతో మొక్కలకు వచ్చే చీడ పీడల నివారణతో పాటు వాటి పెరుగుదలను కూడా చూడవచ్చు
బెంగళూరు దవణంకు పాటింగ్ మిక్స్ తో పాటు మొక్క బాగా పెరగాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు
చిన్న కుండీలో కూడా purple కలర్ మందారం ఎక్కువ పువ్వులు పూయాలంటే ఇలా చెయ్యండి
నర్సరీలనుండి నేను తెచ్చుకున్న రకరకాల మొక్కలతో పాటు వాటి ఖరీదు ఎంతో కూడా చూడండి
Nursery నుండి కొత్తగా తెచ్చిన గులాబీలకు pot size తో పాటు re-pot చెయ్యడం ఎలా??
నేను ఆన్లైన్ లో కొన్న వింటర్ ఫ్లవరింగ్ సీడ్స్ ఏమిటో, వాటి ఖరీదు ఎంతో చూడండి
గులాబీ చనిపోవడానికి కారణాలతో పాటు చిగుర్లు, మొగ్గలు రావాలంటే నేను ఇచ్చే ద్రావణం ఇదే
నేను online లో కొన్న వెరైటీ వెరైటీ చామంతి సాప్లింగ్స్ తో పాటు వాటి ఖరీదు ఎంతో చూడండి
పసుపులో రకాలతో పాటు ఎక్కువ పసుపు దుంపలు పెట్టుకోవడం ఎలా?
Adenium re-pot కు potting mix తో పాటు caudex shape ఎలా ఇచ్చానో చూడండి
నేను online లో కొన్న Lisianthus మొక్కలకు potting mix తో పాటు ఎలా పెట్టానో చూడండి
మామిడి మొక్కను పెంచాలనుకుంటే ఈ రకం మామిడిని పెంచండి
ఒకే మందారానికి రంగు రంగుల పువ్వులు పూయించాలంటే grafting చెయ్యడం ఎలా?
కరివేపాకు మొక్కకు ఈ ఎరువుతో పాటు ఈ ద్రావణం ఇచ్చారంటే చిన్న కుండీలో కూడా పెరుగుతుంది
తోటలోని గులాబీలతో పాటు అన్ని మొక్కలను వేసవి ఎండలనుండి కాపాడాలంటే ఇలా చెయ్యండి
చామంతిని next season కు mother plant చెయ్యాలంటే ఇలా చెయ్యండి
ఇలా చేశారంటే ఈ సెంటు మల్లె మొక్క మీ తోటలో ఎప్పుడూ ఉంటుంది
పండ్లు,పువ్వులు,కూరగాయల మొక్కలకు పూత ఎక్కువ రావడంతో పాటు పూత రాలే సమస్య నివారణకు ఈ ద్రావణం
ఈ natural urea ద్రావణంతో చనిపోతుందనుకున్న మొక్కైనా చిగురించి పూయాల్సిందే!!!
Online లో కొన్న 4 cm చామంతి మొక్కలను 7 inch కవర్స్ లో చేసిన బుట్ట చామంతుల రంగులు ఎన్నో చూడండి
మీ తోటలోని మొక్కలన్నిటినీ pest లేకుండా చూడాలంటే వీటిని చెయ్యండి
మా తోటలో Jumbo బుట్ట చామంతితో పాటు రంగు రంగుల చామంతులు ఎన్నెన్నో!!🥰
పైసా ఖర్చు లేకుండా గజ నిమ్మ కొమ్మ నుండి ఇలా చేస్తే ఎన్ని మొక్కలైనా చెయ్యొచ్చు #airlayering
గులాబీలకు నర్సరీ వాళ్ళకంటే ఎక్కువ పువ్వులు చూడాలంటే ఈ సూపర్ పవర్ ద్రావణం ఇవ్వండి
గులాబీతో పాటు అన్ని రకాల మొక్కలకు వచ్చే చీడపీడలను VIRUS తెగుళ్లను తరిమికొట్టే ద్రావణం ఇది..☝️
బుట్ట చామంతితో పాటు అన్ని రకాల చమంతులకు ఎక్కువ మొగ్గలు పెద్దవిగా original colour రావాలంటే ఈ ద్రావణం.