Raithu Vidya

ఈ తరం వ్యవసాయం

నా లక్ష్యం భారతదేశంలోని అన్ని ప్రాంతాల వ్యవసాయాన్ని చూపించడమే

అందరికీ నమస్కారం…🙏🏻
నా పేరు వినోద్ కుమార్ ఒక రైతుని…
రైతులకు కావలిసిన సమాచారాన్ని తెలియచేయడినికి ప్రయత్నం చేస్తున్నాను…
వివిధ పంటలను వివిధ ప్రాంతాలలో సాగు చేసే వారి వద్దకు వెళ్లి నూతన వంగడాలను,నూతన ఉత్పత్తులను,రైతుల విజయ గాథలను చూపిస్తాను తెలియజేస్తాను…

Please Support & Subscribe 🙏🏻