రైతే రాజు ఎపి - RAITHE RAJU AP

రైతే రాజు ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ప్రపంచానికి వెన్నెముక అనేవాడు రైతు. మన ఛానల్ ద్వారా గ్రామీణ వ్యవసాయ రంగంలో పండించే పంటలు. మరియు నూతన ఆలోచనలతో పండించే పంటలు మన ఛానల్ ద్వారా రైతులకు చేరవేయడం. ముఖ్య ఉద్దేశం.