Parvathi Mahesh Vlogs

Pm Opens
నేను మీ పార్వతి మహేష్ నాయి దొరో, రాజమణి పాటలతో మీ అందరికీ పరిచయమై మీ ప్రేమ అభిమానాన్ని పొందిన నేను మీ ముందుకు ఓపెన్ గా మాట్లాడడానికి వస్తున్నా .....

ఇందులో నేను మాట్లాడేవన్ని
నేను చదివిన కథల ఆధారంగా,
గొప్ప గొప్ప వ్యక్తుల మాటల ఆధారంగా,
నాకు తగిలిన ఎదురు దెబ్బల ఆధారంగా,
నేను నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా
నేను తెలుసుకున్న విషయాలను మీతో పంచుకోవడమే ఈ PM Opens ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం..