రైతు ట్రాక్టర్ ట్రక్కులు

రైతు సోదరులు అందరికీ నమస్కారం..!!!

రైతు ట్రాక్టర్ ట్రక్కులు.ఛానల్ ద్వారా మన ట్రాక్టర్ కు సంబంధించిన ట్రాలీ లు మరియు నాగళ్లు బ్లేడు, వాటర్ ట్యాంకర్ లు పాతవి కొత్తవి ఇందులో పోస్ట్ చేయటం జరుగుతుంది. కావలసిన వారు స్పందించగలరు.

మీరు మీ పాత ట్రాక్టర్లు ట్రాలీ లు మరియు నాగళ్లు ఇతర పనిముట్లు అమ్మాలనుకునేవారు వీడియో తీసి మాకు పంపగలరు

మన రైతు ట్రాక్టర్ ట్రక్కులు ఛానల్ ను SUBSCRIBE చేయండి

LIKE & SHARE & COMMENT చేయండి
#rythutractortruckulu