Prem Manasa Vlogs
అందరికి నమస్కారం నా పేరు మానస మా ఆయన పేరు ప్రేమ్ రాజు, నాకు ఒక పాప పేరు కుషి . మా జీవితం లో జరిగే ప్రతి మోమెంట్ మీకు చూపిద్దామని ఈ ఛానెల్ స్టార్ట్ చేసాను.
Cooking,Travelling,pranks . దయచేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము.
ఈ సంవత్సరం లో ఇదే లాస్ట్ మొదటి సోమవారం అందుకని కాకాని తోట కి వచ్చాము, మరి మీరు వచ్చారా 🙂
ఈరోజు మా వదిన వాళ్ళు వస్తున్నారు అని చికెన్, పులావ్ చేసి చర్చికి వెళ్ళిపోయాను 😋😋
ఈరోజు విజయవాడ వెళ్ళి అక్కడ exam ఉంటే రాసి వచ్చాను..
ఈ మధ్య వీడియోలు బాగా లేట్ అవుతున్నాయి ఎందుకు ?
ఈరోజు నేను చేసే పని చూపిస్తాను ఒకసారి చూసేయండి !
ఆదివారం కదా అందుకని ఊరికే అలా సరదాగా గడుపుదామని మా చెల్లి ఇంటికి వచ్చింది
కోడిగుడ్డు మసాలా గ్రేవీ కర్రీ చేశాను కొత్తగా ట్రై చేసాను..
మా కిచెన్ మొత్తం కారుతుంది, మరోపక్క గాలీ వాన తుఫాన్ చెప్పారు.. 😭😭
ఈ వానకి అవసరమా ఆడటం, ఒక పక్క మా కిచెన్ మొత్తం కారుతుంది 🫤🫤
ఆదివారం స్పెషల్ కోడి కూర, కోడి వేపుడు మామూలుగా ఉండదు కాంబినేషన్ 😋😋
ఉదయం టిఫిన్ పులిహోర చేసి, చర్చికి వెళ్ళిపోయాను
ఎప్పటి నుండో అనుకుంటున్న ఈ రోజుకి కుదిరింది ఫ్రిడ్జ్ క్లీనింగ్
మొన్న వేపించుకొచ్చిన గోధుమ పిండి తో చపాతీలు వేసి చర్చి కి వెళ్ళిపోయాను 😋
ఈ వర్షానికి వేడి వేడి గా చికెన్ దమ్ బిర్యానీ చేసాను 😋😋
ఎప్పటి నుంచో అడుగుతుంటే ఈ రోజు వెళ్ళాడు గోధుమలు పిండి వేపించటానికి
ఆదివారం టిఫిన్ ఇడ్లీ వేసి చర్చి కి వెళ్ళిపోయాను , ఇడ్లీ మాత్రం బలే మెత్తగా వచ్చాయి
ఈ సాయంత్రం వేడి వేడి గా కోడిగుడ్డు అన్నం చేసుకున్నాను
మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి పక్కనే ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము..
మా వదిన పుట్టిన రోజు చాలా బాగా జరిగింది | మొదటి సారి మా చేతుల మీదుగా
మేము వచ్చామని మా వదిన చికెన్ దమ్ బిర్యానీ చేసింది | అందరం కలిసి తిన్నాము
ఈ రోజు మా వదిన వాళ్ళ ఇంటికి బయలు దేరాము | బలే సరదాగా గడిచింది
పొద్దున్నే లేచి ఇవాళ దోసకాయ పచ్చడి, పులిహోర చేశాను
ఎప్పటి లాగానే త్వర త్వరగా పనులు చేసుకొని కుషీ కి స్కూల్ కి పంపించి బావకి box పెట్టేసాను
ఈ రాత్రికి పచ్చి మిర్చి పచ్చడి మరియు కోడిగుడ్డు అట్టు తో సరిపెట్టుకున్నాము
మిట్ట మధ్యానం తాడు మీద దిగితే నాకు మామూలుగా లేదు | ఏం కష్టాలు రా నాయనా!
మొదటి సోమవారం కదా కాకాని తోట కి వచ్చాము.. మన subacriber కనిపించలేదు 🙂
కుషికి స్కూల్ సెలవులు అయిపోయాయి అందుకే ఇంటికి వచ్చేసాను
ఈ మూడు రోజులు వరకు ఉండి వచ్చేస్తా, కుషి కి మరో మూడు రోజుల్లో సెలవులు అయిపోతాయి
ఈరోజు మా మేనకోడల్ని తీసుకురావటానికి మా ఊరు రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాను 😊
బావకి box లోకి వంకాయ ఇగురు వేశాను | మొదటి సోమవారం కాకాని తోట లో కలుద్దాం 😊