ELIEZER MINISTRIES'Offecials

Welcome to ElIEZER MINISTRIE'S Christian Spiritual Programs 🙏🙏🙏 నా పేరు పాస్టర్.జాన్ తిమోతి , ఈ ఛానల్ కేవలం మీ ఆత్మీయ అభివృద్ధి కోసమే ఏర్పాటు చేయబడిందని గమనించండి.మిమ్ములను ఆత్మీయంగా బలపరచి "తన అమూల్యమైన రక్తములో మిమ్మును కడిగి పరిశుధ్ధ పరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు తో మిమ్మును అనుసంధానం చేయడమే నా బాధ్యత.ఇంత గొప్ప పనిని అల్పుడనైన నాపై నమ్మకంతో నాకు అప్పగించిన దేవునికే సమస్త మహిమ కల్గును గాక! ఆమేన్.ఈ ఛానల్ నందు మీరు చూసేవి,మీ ఆత్మీయ అభివృద్ధి కి ఉపయోగపడే మా కార్యక్రమాలు - 1.అనుదిన వాగ్ధానం, 2.భక్తుల జీవితాలు - ఆత్మీయ సత్యాలు, 3.మరణము నుండి జీవితములోని కి,4.కడవరి పిలుపు (క్రీస్తు రాకడ సందేశాలు) గమనిక: మా ELIEZER MINISTRIES అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, అలాగే ఈ కార్యక్రమాలను మీ ఆత్మయులకు కూడా పరిచయం చేయండి,వారిని కూడా ఆత్మీయంగా బలపరచి క్రీస్తు రాకడ కు సిద్ధం చేయండి.అలాగే మినిస్ట్రీస్ కొరకు ప్రార్దించండి, మరియు పరిచర్యకొరకు సహకరించండి.(మీ ప్రార్ధన అవసరాలకు , మీ విరాళములు పంపుటకు మా ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ :8790935508)దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్.