Sri Nidanampati Ammavari Bhakthi Channel

#SriNidanampatiAmmavaru #AdigoppulaAmmavaru #AdigoppulaSriLakshmiAmmavru

కోరినవారికి కోరిన వరాలు ఇచ్చి భక్తుల పాలిట కొంగు బంగారమై సమస్త జనులకు ఆరాధ్యదైవమై నీరాజనాలు అందుకుంటూ అడిగోప్పుల గ్రామంలో వేంచేసియున్న శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి జరిగే ప్రత్యేకపూజలు, అభిషేకాలు, కుంకుమపూజలు, కైకర్యాలు అమ్మవారి భక్తులకు అదించేందుకు ఏర్పాటు చేయబడిన ఛానల్.