Ekadantha - The School of Ancient Indian Studies

🕉️Ekadantha – The School of Ancient Studies

భారతీయ జ్ఞాన పరంపరను పునరుత్థానపరచే దిశగా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం.

ఏకదంతా యొక్క ముఖ్య ఉద్దేశ్యం:
🪔 సంస్కృత భాష సరళమైన పరిచయం
🪷 శ్లోకాల ద్వారా, మంత్రాల ద్వారా భాషపై పట్టు సాధించడం,వాటి గూడార్థాలు అర్థం చేసుకొని ఆధ్యాత్మిక బోధనను పొందడం

ఈ కోర్సులు పూర్వగత భారత జ్ఞానాన్ని ఆధునికులకు అందించడానికి రూపొందించబడ్డాయి. సులభమైన పద్ధతిలో సంస్కృతాన్ని నేర్చుకోవడానికి ఇది ఉత్తమమైన ప్రారంభం.

🎓 Free Online Course కోసం ఇప్పుడు రిజిస్టర్ అవ్వండి.🙏 Ekadantha కు మద్దతు ఇవ్వండి:

మీ మద్దతు ద్వారా మరెందరికో సంస్కృత భాషను, భారతీయ ఔన్నత్యాన్ని అందించగలుగుతాము.
మీ దాతృత్వం విద్యార్ధుల భవిష్యత్తుకు దిక్సూచి అవుతుంది.

🏦 Donation Details:

Bank Name: IDBI Bank
A/c Number: 0872102000015093
Account Name: EKADANTHA The School of Ancient Studies

IFSC Code: IBKL0000872
Branch: Jubilee Hills Branch, Hyderabad

🙏 భారతీయ సంప్రదాయానికి మద్దతుగా మీరు కూడా ఈ ప్రయాణంలో భాగమవ్వండి.

#Ekadantha #SanskritLearning #SanskritForAll #SanskritOnlineCourse #EkadanthatheSchool