colours of Rainbow cooking and craft
My name is Archana,....
In my channel I am uploading many types of videos including cooking recipes, craft related craft videos and gardening related videos, health tips, other than these, ancient recipes, grandma tips, pooja features, flower gardening , I will bring you more videos, I hope you will support my Channel...........
కలర్స్ ఆఫ్ రైన్బో ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రియమైన రుచికరమైన వంటకాలను పూర్వకాలపు వంటలను మీకు పరిచయం చేయబోతున్నాను అలానే మనకు పనికిరాని వేస్ట్ మెటీరియల్ తో క్రాఫ్ట్ ఐటమ్స్ ని మరియు తక్కువ ఖర్చుతో మన ఇంటిలోనే ఆకుకూరలు ఎలా పెంచుకోవాలి వీడియోస్ ని మరియు మనం ఎంతో డబ్బు పెట్టి కొనే పని లేకుండా మన పూజా మందిరంలో దేవుళ్లకు ఎంతో ఇష్టమైన అలంకరణ సంబంధించి పూలదండలను తయారు చేయటం వంటి వీడియోస్లను చూపించబోతున్నాను
మీ ప్రేమాభిమానాలను నాకు అందించవలసిందిగా కోరుచున్నాను ...............
ధన్యవాదములు.
#Colours of Rainbow cooking and craft
@coloursofrainbowcooking
ఉసిరికాయలు దొరికే సీజన్లో ఆమ్లా క్యాండీ ని పంచదార బెల్లం లేకుండా ఇలా తయారు చేయండి||Amla candy||
రొయ్యల నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి||prawns pickle😋@coloursofRainbowcooking
అన్నం మిగిలి పోయిందా అయితే బాధపడకండిఈ విధంగా వడలు తయారు చేసుకోండి rice vada@coloursofRainbowcooking
కరకరలాడే కొబ్బరి చిక్కినిఎవరైనా ఈజీగాప్రిపేర్ చేయవచ్చుcrispy coconut Chikki@coloursofRainbowcooking
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు easy restaurant style jeera rice
లంచ్ బాక్స్ కి ఈజీగా ప్రిపేర్ చేసుకునే జీరా రైస్ అండ్ కాంబినేషన్ గా దాల్ తడ్కా||jeera rice dal tadka
పక్కా అంటే పక్కా హోమ్ మేడ్ ఈజీ ప్రాసెస్ పన్నీర్ how to make homemade paneer@coloursofRainbowcooking
ఫంక్షన్స్ స్టైల్ క్రoచిఅండ్ క్రిస్పీ కందతురుము ఫ్రై function styleKanda fry@coloursofRainbowcooking
రాగి పిండితో హల్వా చేయండి ఎంతో రుచికరంగా ఉంటుంది||simple tasty ragi halwa@coloursofRainbowcooking
కంద ముక్కల నిల్వ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది|tasty kanda pickel@coloursofRainbowcooking#pickle#telugu
ఇంటికి బంధువులు వచ్చినప్పుడు హడావిడి లేకుండా పుట్నాల పప్పు తో సింపుల్ గా లడ్డూ చేసి పెట్టిండి
Restaurant style panner cashew butter masala😋||@coloursofRainbowcookingపన్నీర్ క్యాష్యు బట్టర్ మసాలా
గోంగూర టమాటో రోటి పచ్చడి రుచి చూస్తే ఆహా అనాల్సిందే|| gongura pickle||🤤😋 @coloursofRainbowcooking
అందరూ ఎంతగానో ఇష్టపడే దాబా స్టైల్ మసాలా స్పైసి గ్రేవీ|gravy curry inTelugu|@coloursofRainbowcooking
ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ టేస్టీ వెజిటేబుల్ రైస్|vegetable rice in Telugu|😋
ఈ దీపావళికి మిల్క్ మైసూర్ పాక్ ని ఈ విధంగా తయారు చేయండి||milk mysorepak||😋@coloursofRainbowcooking
అట్లతద్ది రోజున ప్రత్యేకంగా తయారు చేసుకునే నోటిలో నీళ్లు ఊరించే ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి||
దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా చేసే గూడాన్నం (బెల్లం అన్నం) ప్రసాదం నవరాత్రి స్పెషల్gudannam||
దసరా టైం లో బ్రౌన్ రైస్ తో కొబ్బరి అన్నం ఈజీగా ప్రిపేర్ చేసేయండి coconut rice
శరన్నవరాత్రి మొదటి రోజు కట్టే పొంగలి కమ్మగా ఎంతో రుచికరంగా నేను చెప్పిన కొలతలతో చేయండkatte pogali||
రవ్వ పులిహోర దేవి నవరాత్రుల్లో సింపుల్ గా ఇలా ట్రై చేయండి||rava pulihora||😋@coloursofRainbowcooking
స్వీట్ డైమండ్ చిప్స్ సింపుల్ గా ఈజీగా తయారు చేసుకోండి స్వీట్ తినాలనిపించినప్పుడుsweet recipe
పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే పంచదార కొమ్ములు స్నాక్స్ బాక్స్ రెసిపీ||snacks box recipe||
గోధుమ పిండితో బాదుషా ని ఎంతో రుచికరంగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ గా రావాలంటే ఈ విధంగాతయారు చేసేయండి'
దోశ పిండి లేదనిఆలోచిస్తున్నారా ఇన్స్టెంట దోశ పిండి తో క్రిస్పీ అండ్ టేస్టీ దోశ ని వేసేయండి breakfast
శక్కర పారా స్వీట్ ని నేను చెప్పినట్టు పక్కా కొలతలతో ప్రిపేర్ చేసేయండిచాలా టేస్టీ shakkarapara
బొజ్జ గణపతి కి సులభంగా తయారు చేసుకునే బెల్లం తాలికలు ప్రసాదం bellam talikalu super tasty 😋||
గణపయ్యకి ఉండ్రాళ్ళ పాయసం చాలా ఈజీగా ఈ పద్ధతిలో తయారు చేసేయండి||undralla payasam||#sweet recipe
వినాయకునికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాళ్ళు ఐదు నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు|rava undrallu|#snacks
ఈవినింగ్ స్నాక్స్ తెపాల చెక్క(రొట్టె ముక్క)@coloursofRainbowcooking#recipe#telugu tel#food#cooking