PADHYA RATNALU

అందరికీ నమస్కారము🙏నా పేరు బండి. శ్రీనివాసులు. నేను తెలుగులో పద్యాలు, పాటలు, కవితలు, కథలు, నానీలు వ్రాస్తుంటాను. భగవంతుని ఆశీర్వాదము,మీ అందరి అభిమానము తో తెలుగు భాషలో రచనలు చేయదలచాను. మంచి మనస్సుతో నా చానెల్ లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చేసి,వీలైనంత ఎక్కువ మంది కి షేర్ చేసి తెలుగు భాష ను తద్వారా మమ్ము ఆదరించగలరని కోరుకుంటున్నాను. 🙏