different issues with priyadarsini
Author, journalist, educationist n singer
పోలీసుడ్రస్సువెనక అందమైన మనసుంటుందని నిరూపించారు, వాళ్ళతోబాటు జర్నలిస్టుకూడా💃
ప్రేమించమని ఆపిల్లవెంటపడి ఆమెను వాడుకుని ఇంకోపెద్దహీరోకి అల్లుడై కులుకుతున్నాడు,ఆపిల్లబతుకు బజారు😨
తలకివెచ్చటినూనె పెట్టమన్నానుకదా అని తలకి ఏకంగా తిరగమోత పెట్టుకోమాకండి చెల్లెళ్ళలారా 😜🤣🤣
ప్రొమోషన్ అందరికీ తక్కువనుంచీ ఎక్కువవైపెళితే వీళ్ళకి ఎక్కువనుంచీ తక్కువకొస్తుంది, అదే ఫన్ 😂🤣
అక్కకూతుళ్ళతో సరసాలు, అదేమని అడిగితే మేనకోడలితో "పరాచకాలు"అంటారు😨
మీరుకూడా మీబీరువాలోవున్న బట్టలను రీసైకిలింగ్ చేసి,అప్పుడప్పుడు కొత్తరకాలతో రీసెట్ చేసుకోండి😎
వాళ్ళు నాకుదేవుళ్ళుకాదని చెప్పేహక్కు నాకుంది, ఫలానాదేవుడిని పూజించమని మధ్యలో నీగోలేంటినాకు?
ఆయనజీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాడు, ఆరోజుల్లో లేడీజర్నలిస్టును చితక్కొట్టి వార్తలోకెక్కాడు ధరమ్.
తడితలని ఎండలో మాడ్చకండబ్బా, హెయర్ డ్రైర్ వాడండి,జుట్టును ఆరోగ్యంగా చూసుకోండి 💃
సినిమావాళ్ళైనా వేరేవాళ్ళైనా నేర్చుకోవాల్సింది ఇతరుల కాపరాలుకూల్చి అక్కడ ఇళ్ళుకట్టుకోకూడదని,..
సమాజంబావుండాలంటే యువత,మహిళలదే బాధ్యత, ఉన్న ఒక్కజీవితాన్ని గంగలో కలపకండి పిల్లలూ..😎
నాలాంటి ఎంతోమందికి ఫ్రీగా చదువుచెప్పిన దేవుడు, ఆపాత బిల్డింగులోని ట్యుటోరియల్స్ ఇప్పటికీ జ్ఞాపకం.
ఆచింతకాయ ఉప్పుపచ్చడిలో ఆమ్మ ఇంగువతరగమోత పెట్టిచేస్తే దాన్ని అమృతంలాలా తినేవాళ్ళం, ఇప్పుడుకూడా
సొంతకుటుంబంలో చెలరేగిన అసూయ,ద్వేషం కారణంగా పచ్చటికుటుంబం అగచాట్లపాలయింది😨
ఆప్రీమియర్ షోలలోకి వెళ్ళటమంటే పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టే,పాపంవాళ్ళపొట్టలు ఆకాశమంత,ఆకలి తీరేదెలా..
దీన్నే అంటారు మననిమనం సంస్కరించుకోవటమని, దీనికోసం ఎక్కడో personality development కి వెళ్ళక్కర్లా😀
చిన్ననాన్నలను గుడ్లురిమిచూస్తే భయపడతారు,మనమీద ఆధారపడినవాళ్ళు, వారిని ప్రేమ, సానుభూతో పెంచాలి
ఆడదికనిపిస్తే తట్టుకోలేరు,death bed మీదకూడా నర్సుబుగ్గనిమిరి పోవాలనుకునే ముసలి నంగనాచులు..
ఆదశాబ్దమంతా confusion, ఎవరిభార్య ఎవరిగృహిణిగా మారుతుందో తెలియనంత సస్పెన్స్, భార్యలమార్పిడులు.
సొంతకొడుకుపెళ్ళికికూడా వెళ్ళలేని పరిస్థితిలో వ్యసనాలబాటపట్టి ఇంట్లోవాళ్ళకి శతృవయాడు ఈనటుడు.
జీవితంలో జరిగేవి ఎన్నోరకాలు, మరివీటిని వనకు ఎవరు వివరించి చెబుతారో తెలుసా?
ఇలాంటిపనికిమాలిన అకారణంతో ద్వేషించే దద్దమ్మలను తొక్కుకుంటూ ముందుకెళతాను💃
ఏవయసులోవున్నా మనమందరం మానసికంగాను, శారీరకంగానూ ఆరోగ్యంగావుండటమే జీవితమంటే..
మొహాన్ని వికృతంగాచెయ్యాలనే కుట్రతో దవడ ఎముకల్ని చితక్కొట్టి కంటిని సర్వనాశనంచేశాడు, మౌనంగాసహించింది.
ఒంటరిబతుకులో అలమటిస్తూ బిక్కుబిక్కుమని బతకాల్సిన అవసరం భూమ్మీదపుట్టిన ఎవరికీ అవసరంలేదు💃
వాడుకలోలేని నైఋతి,ఈశాన్యం,ఆగ్నేయంలాంటి పదాలను సగటుమనిషిబుర్రలో గుప్పించి పొందే ఆనందమే "వాస్తు"
డబ్బుల్లేవని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనంలేదు, దానికితగిన ప్రయత్నాలు మనమే చెయ్యాలి తల్లుల్లారా..
దేశంలోని సినిమావాళ్ళకి సినిమాలు, అవిలేకపోతే ఓటీటీలు,అవికూడాలేవంటే రాజకీయాలు.,చేతినిండా పనేపని🧛
దీనికితగ్గట్టు డాన్సులుచేసి ఆడపిచ్చివున్న పనికిమాలిన పక్షులను వలలోవేసుకుని వేపుకుని తింటారు..💃💃
నమ్మాల్సినదైవశక్తిని నమ్మకుండా కథలు, పురాణాలలోకి వెళితే మనకి దైవబలం ఎప్పటికీ బోధపడదు..