kumari sweet home
Hello friends🤗
Iam,kumari house wife.
this channel about daily routine vlogs,
shopping, cooking, colloboration, promotion videos, skin care, All videos
Any business enquiry
For contact me
[email protected]
Vlog //ఎండు చేపలు గుడ్డు కర్రీ //బెల్లం టీ సూపర్ //నైట్ రిషిక పాప ఆటలు
Vlog #క్రిస్తమ్మస్ షాపింగ్ ఒంగోలు వెళ్ళాము //బేబీ నీ తీసుకోని షాపింగ్ చేయడం కష్టం
రిషిక పాప కి వ్యాకసిన్ వేసారు //బాగా ఏడ్చింది
Vlog సండే రోజు మా నాన్న నాటుకోడి తెచ్చాడు //బాగారా రైస్ నాటుకోడి సూపర్
Vlog #డెలివరీ తరవాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను
బియ్యం పిండి లో ఒక్క స్పూన్ ఇది కలిపి రాస్తే చాలు ముఖం మెరిసిపోతుంది
ప్రెగ్నెన్సీ టైం లో ఎవరైనా వండి పెడితే తినాలిపిస్తుంది🤰సండే ఇలా గడిచిపోయినది
మా ఆడపడుచుకి ఎంగేజ్మెంట్ ఇలా జరిగింది
ఫైనల్లీ గుడ్ న్యూస్🥰 నేను ప్రెగ్నెంట్🤰అందుకే వీడియోస్ పెట్టలేదు //చాలా హ్యాపీ
మా ఆడపడుచుకు పెళ్ళి కుదిరింది
చాలా రోజుల తరవాత మా హబ్బి ఫస్ట్ టైం మెచ్చుకున్నారు 🥰ఉల్లిపాయ పకోడి super👌//daily vlogs
ఒక ఇంటి కోడలిగా భార్యగా నేను అలవాటు చేసుకున్నా పనులు 🥰చిక్కుడుకాయ ఫ్రై daily house wife routine
అంతా పెద్ద వర్షంలో ☔మా హబ్బి తడుచుకుంటూ వెళ్లి ఎన్ని తెచ్చాడో? మీషో లో తీసుకున్న బ్యాంగిల్స్ 👌
మా హస్బెండ్ కి వచ్చే జీతం తో నే నెల అంతా గడవాలి 💰💸💵సేమ్యా స్వీట్ చేసా//my husband salary...!
వారానికి ఒకసారి ఇంటిని క్లీన్ చే సుకుంటేప్రశాంతం గా హాయి గా ఉంటుంది//my weekly cleanig routine
Vlog//ఉదయం త్వరగా నిద్ర లేస్తే పనులన్నీ టెన్షన్ లేకుండా అయిపొతాయి //ఎర్ర తోటకూర పప్పు //ఎగ్ ఫ్రై
ఫ్రిజ్ ను క్లీనింగ్ చేశా🥰నా స్టైల్ లో పప్పు //ఆరంజ్ జ్యూస్ //ఫ్రిజ్ cleanig
పనులన్నీ చేసుకొని చర్చి కి వెళ్లేసరికి లేట్ ఐయ్యింది⛪చపాతి మటన్ కర్రీ //కొత్త కెటిల్ కొన్నాము/sunda
DIML//కోడి కూయకముందే లేచి ఇంటిపని వంటపని స్టార్ట్ చేసాను//చేపల ఫ్రై//పెసరట్టు
నేను చర్చి కి వెళ్లి వచ్చేసరికి మా వారు మటన్ తెచ్చి సర్ప్రైస్ చేసారు 🥰మటన్ బిర్యానీ చేసాను //sunday
మా ఆడపడుచు వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్🎂బర్త్డే ఫంక్షన్ లో భోజనాలు //birthday party
జాబ్ చేస్తూ యూట్యూబ్ చెయ్యటం చాలా కష్టం 😒ఇంట్లో కి కావాలిసిన సరుకులు //బీన్స్ ఫ్రై 🫛
ఒంగోలు నుంచి వస్తూ మా వారు చేపల మార్కెట్ నుంచి చేపలు తెచ్చారు 🐟డ్రై ఫ్రూట్స్ తెచ్చారు
మా చిన్న కిచెన్ ని నేను ఎలా సర్దుకున్నానో చూడండి// my small kitchen organization
Vlog//10 రూపాయల ఢిల్లీ బజారు వెళ్ళాము //టిఫిన్ గుంతపొంగణాలు కుదర్లేదు 😏
Vlog//అలమర లో ఉన్న బట్టలన్నీ సర్దిన //దోశ పిండి పొంగి పోయింది😒చింతకాయ పచ్చడి 😋
Vlog // పని చెయ్యాలంటే బద్ధకం గా ఉంది ఈరోజు కానీ తప్పదు😒lazy day vlog
Vlog#చాలా రోజుల తరవాత బయటకి వెళ్ళాము🤩కొంచెం రిలీఫ్ అనిపించింది
శుక్రవారం పూట ఇల్లు వాకిలి శుభ్రం లేకపోతే దరిద్రం వెంటాడుతుంది 😒friday cleanig vlog
ఒంగోలు వెళ్ళాము మళ్ళీ అందుకే వీడియోస్ పెట్టడం కుదర్లేదు //వెళ్లిన పనీ అయ్యింది