Jesus-Almighty God Bible Quiz

దేవునికే సమస్త మహిమ ఈ ఛానెల్ ని subscribe చేసుకొని వీడియోస్ ద్వారా ప్రభులో బలపడుచున్న లక్షలాదిగా ఉన్న మిమ్ముని బట్టి ప్రభుని స్తుతిస్తూ సంతోషిస్తున్నాము.

ఈ యూట్యూబ్ ఛానెల్ అందరూ subscribe చేసుకుని ఇక్కడ వున్న తెలుగు బైబిల్ క్విజ్ లో కేవలం 100 సెకండ్స్ గడిపి చూడండి అద్భుతమైన ఆత్మీయజ్ఞానాన్ని పొందుకుంటారు.

మునుపెన్నడూ లేని నూతన రీతిలో ఆదికాండము నుండి ప్రకటన వరకు రోజుకి కేవలం రోజుకో అధ్యాయము నుండి తెలుగులో 10ప్రశ్నల క్విజ్ ఉంటుంది.ప్రతీ రోజు క్విజ్ ఉంటుంది 7:20pm కి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము.ప్రతీ బుధవారము ఒక ఆశక్తికరమైన అంశముపై క్విజ్ ఉంటుంది.ప్రతీ నెల మొదటివారములో ఆలోచనాత్మకమైన క్విజ్ బైబిల్ లోని 11పుస్తకాల నుండి ఉంటుంది.

ఈ ఛానెల్ subscribe చేసుకొని ప్రతీ రోజు క్విజ్ వ్రాస్తూ ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకొంటూ ప్రభులో బలపడాలని ప్రభు పేరట ప్రేమ పూర్వకముగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము.