sandhya home vlogs

హాయ్ అండి నేను youtube లో రోజు డైలీ పిల్లలతో ఇంట్లో నేనేం చేస్తూ ఉంటాను అని చిన్న చిన్న షాట్స్ vlogs చేస్తూ ఉంటాను ఇంకా ఏంటంటే అప్పుడప్పుడు క్రాఫ్ట్ ఐటమ్స్ గాని కుట్లు గాని చీరలకు ఫాల్స్ అట్లాంటివి అన్నీ వేయడం చేస్తూ ఉంటాను నాకు తెలిసిన విషయాలు కూడా కొన్ని కొన్ని యూట్యూబ్లో చెప్తూ ఉంటాను పూజ గురించి గాని ఇంట్లో వర్క్స్ గురించి కానీ చెప్తూ ఉంటాను నాకు youtube లో ఒక గుర్తింపు రావాలని ఒక చిన్న కోరిక అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటూ youtube ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను