Syamasundarapuram Bhajanalu
అందరికి నమస్కారం, మేము, సర్వ మానవ శ్రేయస్సు కోసం దేవుని భజనలు చేస్తున్నాము, ఇందులో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఉన్నాము,, లింక్ క్లిక్ చేసి Subscribe పై క్లిక్ చేయండి. Like చేయండి Share చేయండి ప్లీజ్ మేము మాకు తెలిసినంతలో దేవుని భజనలు చేస్తుంటాము. ఇందులో ఏ మైన పొరపాట్లు దొర్లినా , తగిన సలహాలు ఇవ్వగలరని మనవి.
ధన్యవాదాలు
మీ
కృష్ణ
సి. హెచ్.
శ్రీ హనుమాన్ గురుదేవుల మంగళ హరతి భక్తి గీతం
LYRICS in COMMENT BOX కల్యాణి రాగం లో అమ్మవారి భక్తి గీతం
శ్రీ రామ నీ నామం ఆశ్రీత జనవందితా SRI RAMA NEE NAAMAM ASHRITHA
ఎక్కడ ఉన్న ఎందున్న నే భక్తితో నీ భజనే చేస్తున్నా- లిరిక్స్ COMMENT BOX లో ఉన్నాయి
కొండల కొండల కొండల కొండల కొండలఉన్నావో శబరి కొండల ఉన్నావో - లిరిక్స్ COMMENT BOX లో ఉన్నాయి
నమో విశ్వరూప నమో విరాట్ రూప కైలాసవాస కాపాడు దేవా - లిరిక్స్ Comment Box లో ఉన్నవి
శ్రీ త్రినాథ మందిరం దగ్గర భజనలో ఒక భక్తి గీతం - లిరిక్స్ కామెంట్ బాక్స్ లో ఉన్నాయి
శివరంజని రాగం లో ఒక పద్యం
RAMAYYA KARUNINCHAGA RAVAA
మాల్కోస్ రాగం లో సత్య హరిచంద్ర డ్రామా పద్యము
మాల్కోస్ రాగం లో కలికి రెక్కలు రాని పిల్లలన్ గూటిలో పద్యం
హనుమాన్ మంగళ హారతి పాట మారుతీ శ్రీ ఆంజనేయ అందుకో మా హారతి
కానడ రాగం రాగంలో ఒక మంచి పద్యం
రేవతి రాగం లో పరమేశ్వరుని మధుమైన భక్తి గీతం
రేవతి రాగం లో నల్లమల కొండల్లో మల్లేశ్వరా నిను కొలుచు భక్తులకు శుభమయ్యా
మాల్కోస్ రాగం లో చదువుల తల్లి సరస్వతి మాతా భక్తి గీతం
సామ రాగం లో నిను పొగడా తరమా శ్రీ రామదూత హనుమా అంటూ సాగే భక్తి గీతం
శివరంజని రాగం లో ధనమున్నవాడను కానని మరచి పోయావా ఇలలోన దీనుని
మాల్కోస్ రాగం లో జన్మలన్నిటిలో పవిత్రమైనది మానవ జన్మే ఓ మనసా
నిన్ను గని శరణమని సన్నుతించు వేళ అని షిర్డి సాయిబాబా మీద bhakti song
తోడి రాగం లో పాడనా హనుమా పాడనా పాడితే నీ మనసు కరుగునా భక్తి గీతం
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అనే కీర్తన హిందోళం రాగంలో ఉంటుంది ఇది అన్నమాచార్య కీర్తన
శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం
మోహన రాగం లో శ్రీ వీరాంజనేయ భక్తి గీతం రఘుపతి నామం హనుమకు ప్రాణం
మాల్కోస్ రాగం లో సాంగ్ ఇలలోన ముందు నీ పూజ కల్పింతుమో విఘ్నరాజ
నిండు మనసుతో నిన్ను కొలిచేటి వారికి ధనధాన్యములనిచ్చే మహా ధాన్య లక్ష్మి వే భీంప్లుస్ రాగం లో
చక్రవాకం రాగం లో సూర్యుని వద్ద సమస్త శాస్త్రములు చదివి శ్రీ వీరాంజనేయుని భక్తి గీతం
గంగా మహేశ ఈశా కరుణించరా బంగారు తండ్రి రారా
బాల గణపతి భక్తి గీతం