GamaGalaxy Rukmini Vantillu

గామా గెలాక్సీ వంటల ఛానల్ ను ఆదరిస్తున్న అభిమానులందరికీ మా కృతజ్ఞతలు. మా అమ్మగారు, నెల్లుట్ల లక్ష్మీదేవి ప్రోత్సాహంతో ఈ ఛానల్ ను విజయవంతంగా నడపగలుగుతున్నాము.అతి త్వరలోనే subscribers ' రెండు లక్షలకు' చేరడం మాకెంతో ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటలను ఎప్పటికప్పుడు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము . మీ అభిమానానికి మా కృతజ్ఞతలు. థాంక్యూ.------మీ రుక్మిణీ నాగేందర్. 9963822520.