PRAVEEN MEESEVA

మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రతి ఒక్క గవర్నమెంట్ , ప్రైవేట్ సంస్థల ఇన్ఫర్మేషన్లు లైవ్ డెమో రూపం లో చూపించబడును.
ప్రవీణ్ మీసేవ అనగా
ప్రవీణ్ అనగా నేను, మీ సేవ అనగా - మీతో నా జ్ఞానాన్ని షేర్ చేస్తూ సేవ చేసుకుంటూన్నా.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతి యొక్క సిటిజెన్ పోర్టల్ ని పరిచయం చేస్తూ, ప్రతి యొక్క వ్యక్తి కి డిజిటల్ జ్ఞానం ని పెంపొందించటం నా ముఖ్య మైన పాత్ర

Emergency Contact only whatsapp message +91 8099172296