Vaibhav Tunes

మనిషి పుట్టుకలోనే పాట భాగం అయింది. మరణం తోడు వుంటుంది. ఉద్యమాలకు ఊపిరి పోసింది పాటే. పల్లె జీవన సౌందర్యాన్ని ప్రతిబింబింప చేసింది పాటే. శ్రమజీవి చెమట చుక్క పాటే. అన్నదాత ఆర్తనాదం పాటే. జానపదుల మాగణం.. పల్లె జీవనం.. కవి, గాయకుల కోవెల తెలంగాణ.. మట్టి లోని మణిక్యాలని వెలుగులోకి తెస్తూ.. స్వచ్ఛమైన పల్లె పాటలను మా ఛానెల్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం.. మమ్మల్ని అదరించండి, ఆశీర్వదించండి.. ప్రజల పాటకు జేజేలు పలకండి..!

Subscribe to Vaibhav Tunes youtube channel to listen to the latest Telugu songs first on the net, a hub for Telangana music.