village all videos

హయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ రహమాన్ ( రాము ) నేను village all videos తెలుగు వారి కోసం మన ఇప్పుడు సిటీస్ లో బతుకుతూ village లోని కల్చర్ మార్చిపోతున్నారు షో మీకోసం నేను విలేజ్ లో జరిగే కొన్ని పాత జ్ఞాపకాలు విలేజ్ కల్చర్ లోని కోన్ని ఆనందాలు కోన్ని అద్భుతాలు ఇవ్వని మీకు చూపించి మిమ్మల్ని సంతోషా పరచాలని మీకు చిన్నప్పటి జ్ఞాపకాలను మీకు గుర్తు చేయలని ఉద్దేశం తో ఈ చానల్ పెడుతున్నాను మీఅందరు సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటు నన్ను సపోర్ట్ చేసి అదరిస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ అందిస్తు ఉండాండి అందరికీ ధన్యవాదాలు మీ రాము