Eswari Competitive Academy

hi, hello.నేను మీ ఈశ్వరి
"ప్రతి పేదవాడి ఇంటిలో ఒక ఉద్యోగస్తుడు ఉండి వాళ్ళ ఇంటికి తను గొడుగు లా వుండాలి.
ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కోరుకున్న ఉద్యోగం సాధించి, మంచి స్థాయిలో వుండాలని కోరుకుంటూ....
ముఖ్యంగా ,ఆంధ్రప్రదేశ్ TET/DSC, పరీక్షకు ప్రిపేర్ అయ్యే sgt అభ్యర్ధుల కోసం important bits & notes preparation చేసి అందిస్తున్నాను.
అన్నింటినీ కవర్ చేస్తూ (నోట్స్ & బిట్స్& ప్రాక్టీసు బిట్స్)అందించాలని అనుకుంటున్నాను