అహావత్ అమ్మీ తెలుగు - Ahavat Ammi Telugu

అహవత్ అమ్మీ మినిస్ట్రీస్ (నా ప్రజల పట్ల ప్రేమ కొరకు) అనేది దేవుడు ఎన్నుకున్న ప్రజల పట్ల ప్రేమ మరియు దయ అనే 13 దేవుని లక్షణాలపై స్థాపించబడింది. ఈ ప్రేమ, యూదు ప్రజల పట్ల అత్యంత ప్రేమపూర్వక కార్యములు చుట్టూ కేంద్రీకృతమై, నజరేయుడైన యెషువా వారి నీరిక్షణ మరియు కృపా పూరితమైన జీవిత సందేశం ద్వారా అందించడం దీని లక్ష్యం.