SLN dramas

. మన చానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మరుగున పడిపోతున్న కళారంగాన్ని వెలుగులోకి తీసుకురావడం మన చానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. రంగస్థల పద్య నాటకాలు, స్టేజ్ నాటకాలు, హరికథలు, బర్రకథలు, భజనలు, చిన్నమ్మ కథలు, ఇలా ఎన్నో కళలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తూ మరుగున పడిన కళలను వెలుగులోగి తీసుకురావాలని ప్రజలలో కళల గురించి అవగాహన రావాలని భావితరాలకు అందించాలని మన చానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కావున అందరూ మన చానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చెయ్యండి అలాగే అందరికి షేర్ చేయండి.
SLN Productions Channel.