madhavi's kitchen tips and foods
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అనంత వెంకట సత్య నాగ లక్ష్మి వేణు మాధవి లత యర్రంశెట్టి.
నేను BA (bachelor of arts) పూర్తి చేశాను.
నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అందుకే ఆ ఇష్టం తో కొత్త కొత్త వంటకాలు చేసేదాన్ని అవి అన్ని మీతో షేర్ చేసుకోవాలి అని ఈ ఛానల్ ని 2019 ఆగస్ట్ 11న మొదలుపెట్టాను.
ఈ ఛానల్ లో నాకు తెలిసిన పాత కాలపు హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్, హెయిర్ స్టైల్స్ మరియు ప్రసాదాలు అలాగే ఎన్నో హెల్తీ రెసిపీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ మరియు ఎంటర్టైన్మెంట్ వ్లోగ్స్ చేసి చూపిస్తున్నాను,
చివరిగా ధనుర్మాసం నెల గంట ముగ్గులు అలాగే సంక్రాంతి ముగ్గులు కూడా వేసి చూపించాను
ఫ్రెండ్స్ నా ఛానల్ లో కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నీ ఆక్టివేట్ చేస్కుకొండి.
అలాగే నన్ను Instagram లో కూడా ఫాలో అవ్వండి.

Marriage Anniversary Vlog 2024

My Younger Son Birthday Celebrations 2024

3 Generations Raksha Bandhan Celebrations 2024 | Rakhi Celebrations 2024

SRKR College rangoli competition 2024 #sankrantirangoli #rangolicompetition #muggulu

అసలైన తెలుగు వారి సంక్రాంతి కనుమ స్పెషల్ నాటుకోడి పులుసు | గారెలు విలేజ్ స్టైల్లో #natukodipulusu

My birthday celebrations || Nov 7th 2023

maa pedda abbai birthday celebrations 2023

2023 Diwali celebration vlog

maa chinna abbai puttina roju celebrations (August 18)

నోరూరించే గోంగూర చేపల పులుసు ఒకసారి తిన్నరంటే ఆ రుచి అస్సలు మర్చిపోలేరు

Andhra Style Karam Karam ga unde Kodi Karam Vepudu || Kodi Karam Fry In Telugu

నేను చూపించే ఈ సాంబార్ పొడితో సాంబార్ చేసారంటే స్టార్ హోటల్లో సాంబార్ కంటే దీటుగా ఉంటుంది

ఈసీ గా పర్ఫెక్ట్ కొలతలతో తాటి ఇడ్లీలు ఇలా చేసుకోండి || thati idli in telugu

నేను చెప్పే కొలతలతో తాటి రొట్టె చేశారంటే అచ్చం కట్టెల పొయ్యి మీద కాల్చి నట్టే ఎంతో రుచిగా ఉంటుంది

నేను చూపించే కొలతలతో తాటి గారెలు వేయటం రాని వారు కూడా వంద నుంచి రెండు వందలు గారెలు ఈసీ గా వేయొచ్చు

తాటిపండు పేసం తీయటం కస్టమ్ అనుకుంటారు కానీ నేను చూపించిన పద్దతిలో తాటిపండు పేసం ఈసీ గా తీస్కోవచ్చు

చాలా సులబంగా ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు చారు ఇలా చేస్తే రుచి కందిపప్పు చారు కి ఏ మాత్రం తీసిపోడు

మా చెల్లి గారి అమ్మాయి సౌమ్య దేవి పుట్టినరోజు వేడుకలు

మన ఆంధ్ర రుచుల్లో అదిరిపోయే కాంబినేషన్ ఈ మామిడికాయ రొయ్యల కర్రీ || pachi royyalu mamidikaya curry

పచ్చి జీడిపప్పు రొయ్యలు కోడిగుడ్డు టేస్టి కర్రీ ఇన్ తెలుగు || cashew prawns egg curry in telugu

నాన్ వెజ్ ప్రియుల కోసం అదిరిపోయే రుచితో పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ || Simple Kaju Chicken Curry

టేస్టీ పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ ఈ విధంగా చేశారంటే కంచం ఖాళీ అవ్వాల్సిందే

VILLAGE STYLE లో పచిజీడిపప్పు మటన్ కర్రీ నేను చేసిన విధంగా చేస్తే టెస్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది

నోరూరించే తెలంగాణ చేపల పులుసు నేను చెప్పిన టిప్స్ తో చేస్తే రుచి ఒక రేంజ్ లో ఉంటుంది

నేను ఈ వీడియో లో చేసిన పద్దతిలో కట్టు చారు చేస్తే సాంబార్ కన్నా చాలా టేస్టీ గా ఉంటుంది

శాస్త్రీయ పరంగా చేసుకొనే తెలుగు వారి శోభకృతనామ సంవత్సర ఉగాది పచ్చడి

సొర పిడుపు నేను చేసిన పద్దతిలో చేస్తే రుచి మామూలుగా ఉండదు ప్లేట్ కాలి అవ్వాల్సిందే || Shark Fish

చందువా చేపల ఇగురు || River Pomfret Fish Curry In Telugu || Chanduva Chepala Pulusu In Telugu

ఫారం కోడి కూర నేను చూపించిన మసాలా పొడితో చేస్తే నాటుకోడి రుచిని మైమరిపించే విధంగా అద్భుతంగా ఉంటుంది

పుదీనా కొత్తిమీర తులసాకు జూస్ రెగ్యులర్ గా పరగడుపున త్రాగటం వలన వంద జబ్బులకు పరిష్కారం లభిస్తుంది