baby a village women
ఈరోజు 4:30 కి లేచి చారు బంగాళదుంప కాంబినేషన్ చేసి పనికి వెళ్లాను
ఇంటికాడ త్వరగా పనుల చేసుకుని ప్రార్థన కి వెళ్లా ము
ఈరోజు జ్వరం వచ్చినపనికి వెళ్ళిపోయాను
ఉదయం 5 లేచి నాటు చిక్కుడుకాయ కర్రీ వండి పనికి వెళ్లాను
ఈరోజు నైట్ మా పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి
మీఠ అచ్చు ఎలా చేశానుచూడండి
ఈరోజు పొద్దుటే వర్షం వచ్చిన పని కీవెళ్ళిపోయాము
ఈరోజు పని త్వరగా అయిపోయింది
ఈరోజు కూడా ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది
మాజాకోబు పాస్టర్ గారి ఆదరణ కూడిక ఎలా జరిగిందో చూడండి
ఈరోజు పని చాలా కష్టమైపోయింది ఆరున్నరకి వెళ్లి సాయంత్రం ఐదు గంటలకు వచ్చాము 🥹
ఈరోజు మా ఊరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు
పొద్దున్నే నాలుగు ఇంటికి లేచి వంట చేసి పనికి అయితే వచ్చా
ఈరోజు మొక్కజొన్న గింజలు పెడతా కి వెళ్లాను గింజలు ఎలా పెట్టాము చూడండి
గోధుమ పిండితో టీ గ్లాస్ లో కేకు పెరుగు ఎగ్ లేకుండా సింపుల్గా ఎలా ట్రై చేసుకుంటే బాగుంటుంది
ఈరోజు మా ఆయన గారు ఇంటి దగ్గర ఉన్నారు ఎంత పని చేశారో చూడండి
ఈరోజు కిటికీలు కిప్లేట్లు బిగిస్తా కి తాపీ మేస్త్రి వచ్చారు
ఆకాకరకాయ నువ్వు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది
ఈరోజు మా ఇంటి దగ్గర ఎంత సందడిగా ఉందో చూడండి
ఈ నెల అంతా ఇవే మా పనులు
ఈరోజు కూడా తోట వేస్తా కి వెళ్లాను
సింపుల్గా క్యాప్సికం కర్రీ ఎలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది
ఈరోజు బేరం తోట ఎలా వేసాము చూడండి
ఈరోజు బేరం తోటకి సూపులు లాగుతా కి వెళ్లాను
ఈరోజు కోడిగుడ్డు బంగాళదుంప కూర వండాను
ఈరోజు పని ఎంతవరకు అయిందో చూడండి
ఈరోజు కరెంటు లేకపోవడం వల్లతాపీ మేస్త్రీ పూసలు ఎలా కట్ చేస్తారు చూడండి
పారి గోడ కట్టి వదిలేస్తా అన్న మా ఆయనగారు చూడండి ఎంత పని చేపిస్తున్నారు
ఈరోజు కూడా తాపీ మేస్త్రీలు వచ్చారు మా ఆయనగారు వద్దంటే ఏం పని చేపిస్తున్నారు చూడండి
ఈరోజు సండే స్పెషల్ చాపల కర్రీ , ఫ్రై