RL98 Moksha Maargam

ఈ చానల్లో దేవతల యొక్క గొప్పతనం, చరిత్ర మరియు పురాణాల గొప్పతనం వాటి ప్రాముఖ్యత, రోజుల వారి విశిష్టత గూర్చి తెలుపుతుంది.

హిందూ ధర్మ పరిరక్షణకు ఈ ఛానల్ కృషి చేస్తుంది.
మన హిందూ సాంప్రదాయం లోని నియమాలను నిష్ఠతో చేయవలసిన పనులను మరియు పూజలను గురించి తెలుపుతుంది.

ఈ ఛానల్ లో గుడి ప్రత్యేకతలు మరియు వాటి వాటి గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

ఈ చానల్లో వీడియోలన్నీ భక్తిశ్రద్ధలతో ఉంటాయి
ఈ చానల్లో వీడియోలు చూసిన వాళ్ళందరికీ ఆ ముక్కోటి దేవుళ్ళ ఆశీర్వాదం కలుగుతుంది.🙏🙏🙏