TSS SRPT 1

తెలంగాణ సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా టీమ్ నెంబర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయటం కోసం సాంస్కృతిక సారధి కళాకారులం ప్రజల్ని చైతన్య పరచడం కోసం ఈ ఛానల్ ఉద్దేశం