My Home
hai friends నా ఛానల్ ని సపోర్ట్ చేయండి నా ఛానల్ లో daily vlogs money saving ideas పెడతాను miku usefull content ఉంటుంది thank you
కిచెన్ క్లీన్ గా ఉంటే వంట చేయాలి అనే interest ఉంటుంది మటన్ కర్రీ చేసాను సండే స్పెషల్ #vlogs#money
సాయంత్రం రొటీన్ గాజర్ హల్వా చేసాను ఎప్పడి నుండో చేద్దాం అనుకున్న పనులు eroju కంప్లీట్ చేసాను #vlog
ఖాళీ టైమ్ లో నేను చేసుకున్న పనులు, వెల్లులిపాయలు ఈజీ గా తీయచ్చు ఇలా చేస్తే #vlogs#money saving
ఈ చలికాలం లో వేడి వేడి గా తినాలనిపిస్తది పకోడీ చేశాను ఉసిరికాయ పచ్చడి పెట్టాను #vlogs#savings
మార్నింగ్ రొటీన్ వారానికి సరిపడా స్నాక్స్ చేశాను టీ లో వేసుకుంటే బాగుంటాయి #money saving #vlogs
సొంత ఇల్లు కల కలల ఉండిపోకూడదు అంటే సేవింగ్స్ మొదలు పెట్టాల్సిందే #money saving#saving ideas#vlogs
ఇంట్లోనే కొన్ని చేసి పెట్టుకుంటే కొంత అయినా ఖర్చు తగించవచ్చు బియ్యం రవ్వ చేశాను #money
మధ్యాహ్నం ఖాళీ టైమ్ లో ఖాళీ గా ఉండకుండా కొన్ని పనులు చేసుకున్న# tamato pachadi #vlogs#momey
ఇంట్లో ఆడవాళ్ళకి పండగల టైమ్ లో పనులతో గడిచిపోతుంది రోజు మొత్తం #vlog #money saving
సాయంత్రం నా రొటీన్ + డబ్బు సేవింగ్ టిప్స్ 💸 | Telugu Housewife Vlog | Money Motivation
వెండి కూడా చాలా పెరుగుతుందేమోచిన్న చిన్న గా కొనడం స్టార్ట్ చేయండి, ముద్ద పప్పు చేసాను #savings #vlog
బద్ధకం వదిలేసి పనులు స్టార్ట్ చేశా, air ఫ్రయర్ తీసుకున్నాము తక్కువ cost లో #money#vlogs#savings
ఇంట్లో కాళీ టైమ్ ఉంటే పనులన్నీ పూర్తి చేసుకున్న బ్రేడ్ హల్వ చేశా #vlogs
దసరాకి నేను తీసుకున్న సారీ, కొన్ని రోజులు అయితే 1గ్రామ్ కొనుకున్న గొప్పగా చెప్పుకుంటాం ఏమో#vlog
సాయంత్రం నుండి నైట్ వరకు నా పనులు youtube చేయాలి అంటే కాస్త లక్ కూడా ఉండాలా #vlogs#money saving
ఫీవర్స్ టైమ్ ఇది ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ healthy గా ఉండండి సిల్వర్ plate రేట్, #vlog
Monthly సరుకుల బడ్జెట్ ఎలా వేసుకోవాలి/ఖర్చు తగ్గితే సేవింగ్స్ పెరుగుతాయి #monthly budjet
ఈ month లో నేను పెట్టుకున్న కొన్ని targets, నాకు ఇచ్చిన అమౌంట్ లో ఎంత save చేశా? #moneysaving
ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా పనులు చేసుకున్న పనులే కాదు ఆరోగ్యం కరమైన food కూడా తినాలి #vlogs
పిల్లలకి చదువు తో క్రమశిక్షణ కూడా నేర్పించాలినేను నా బాబు కి డైలీ ఎలా చదివిస్తాను #vlog#money saving
ఇంట్లో ఖాళీ టైమ్ వున్నప్పుడు నేను చేసుకున్న works నేను చేసుకున్న fixed డిపాజిట్ గురించి #vlogs
మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి డబ్బు ఎంత వున్నా హెల్త్ బాగాలేకపోతే ఎం చేయలేము కదా #money #vlogs
బయట వందలు వందలు పెట్టి కొనడం కంటే ఇంట్లో రెండు గంటలు కష్టపడితే మనమే చేయచ్చు డబ్బు కూడా ఆదా అవుతుంది
ఒక మధ్యతరగతి ఇల్లాలుగా ప్రతి రూపాయి ని రెట్టింపు చేసుకోవాలి, కొద్దీ కొద్దీ గా సేవ్ చేస్తాను #savings
అమ్మవారికి ఐదు రకాల ప్రసాదాలు చేసాను కలశం లేకుండా సింపుల్ గా పూజ చేసాను#vlogs
D-MART నుండి తెచ్చిన సరుకులు అన్ని సర్దుకున్న oils change చేస్తూ వుంటాను/ఉసిరికాయ పచ్చడి పెట్టాను
Monthly బడ్జెట్ ప్లానింగ్ /ఉదయం కాస్త ముందు గా లేచి లంచ్ బాక్స్ లోకి వెజిటబుల్ రైస్ చేశా #vlogs
ఇంట్లో చిన్న చిన్న పనులే బద్ధకం వాళ్ళ చాలా పెద్దవి గా కనిపిస్తాయి /ఫ్రెంచ్ fries చేసాను #vlogs#money
నెల చివరలో ఇలా మేనేజ్ చేస్తే సరుకులు పాడవకుండా అన్ని వాడిసుకుంటాం money వెస్ట్ అవదు #vlog
మధ్యాహ్నం ఖాళీ టైమ్ ఉంటే ఇల్లు మొత్తం clean చేసుకున్న kitchen cleaning #money savings#vlogs