chivatam kalavedika

రసజ్ఞులైన శ్రోతలకు తెలుగు భాషాభిమానులకు మా చివటం కళావేదిక తరపున హృదయపూర్వక నమస్కారములు మా ఛానల్లో ప్రసారమయ్యే భగవద్గీత శ్లోకాలతో పాటు తెలుగు భాషా ఔనత్యాన్ని తెలిపే తెలుగు సాహిత్య సౌరభాలు, వివిధ సాహితీమూర్తుల పద్య పరిమళాలు మిమ్ములను ఎంతగానో అలరిస్తాయని మేము ఆశిస్తున్నాము దయచేసి మా చివటం కళావేదికను సబ్ స్ర్కయిబ్ చేసుకుని మా విడియోలను లైక్ చేసి కామెంట్స్ రూపంలో మీ మనోభావాలను తెలిపి మా ఛానల్ ఉన్నతికి సహకరించవలసిందిగా కోరుతున్నాము


ఇట్లు
శ్రీ చివటం సుబ్బారావు
శ్రీమతి గుండాల గీతామహాలక్ష్మీ