MEESEVA SAIBABA • 1M views • 1 days ago

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిబాబా,
మా చానల్ని మీరు మొదటి సారిగా చూస్తున్నట్లైతే దయచేసి SUBSCRIBE చేసుకోండి. మీకు కొత్త కొత్త (Technology and Online Services కి సంబంధించిన) విషయాలను చెప్పడం, నేర్పడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం.
ఎల్లప్పుడూ మీసేవలో మీ సాయిబాబా
మా ఛానల్ కి వచ్చారంటే ఖచ్చితంగా మా ఛానల్ మీకు నచ్చే ఉంటుంది కాబట్టి డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాము. మా ఛానల్లో మీకు తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పధకాల వివరాలు అప్డేట్స్ అందిస్తాము.
అలాగే ఆ పథకాల సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈపథకాల సమాచారం తెలుస్తుంది.

you can watch any tech videos & know any information into our telugu channel,

EPF INFORMATION
PF WITHDRAWAL
ONLINE SERVICES
GOVT SERVICES
JOBS
ONLINE APPLICATIONS
LATEST NEWS
మీరు మరేదైనా విషయం గురించి సహాయంకావాలి అనుకుంటే క్రింద కనిపించే ఈమెయిల్ ని సంప్రదించగలరు
Email: [email protected]