little sheep of God
I'm in Jesus hands
దేవుని పిలుపు ఉంటే, ఈ మెసేజ్ నీకోసమే, సోదరి సోదరుడు
ప్రతిదానికి నిర్ణయకాలం రావాలి.
అంతా యేసు జగమంతా యేసే ,
ఇదిగో సదాకాలం నీకు తోడైఉన్నాడు, నీ తండ్రి.
నువ్వు నమ్మిన దేవుడు, సైన్యములకు అధిపతి అని మర్చిపోకు.
ఒక ఆత్మని రక్షించడం వల్ల, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా నీకు.
ఒక తల్లి వల్ల నా జీవితం ఆశీర్వదించబడింది .
దేవుని కొరకు వాడబడిన భక్తుల జీవితాలు.
కన్న తండ్రి తాగుబోతు అయితే, కన్న కూతురి కష్టాలు ఇలా ఉంటాయి.
నువ్వు నమ్మిన దేవుడు ఎంతోమందిని పోషిస్తున్నాడు. నిన్ను పోషించలేడా.
మీరు శాపం లో బ్రతుకుతున్నారా, దేవుని మాట.
మీరు ఆర్థికంగా దరిద్రతను అనుభవిస్తున్నారా, ఇదిగో దేవుని మాట.
పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు నిన్ను ఆపడం ఎవరి వల్ల కాదు.
దీనులకు అభాగ్యులకు నీవు అన్యాయం చేస్తే ఇలా ఉంటుంది.
దేవుని దగ్గరకెళ్ళి మనో నిదానం కలిగి ఉండు.
దేవుడు చేసే కార్యం ఇలా ఉంటుంది,
దేవుడు ముందుగా చూపించే సూచన తెలుసుకో.
మద్యానికి వ్యసనానికి బానిసై నావల్ల కాదనుకుంటున్నావా.
అప్పుల సమస్యలతో ఏంటి ప్రభు నా పరిస్థితి అని బాధపడుతున్నావా.
క్రీస్తు లో ఉన్న ఆనందం ఎవరు ఇవ్వలేనిది తెలుసా.
దేవుని దగ్గర ఓపికతో కాల్చుకుంటే గొప్ప కార్యం చూస్తావ్.
ఇద్దరు ముగ్గురు ఫిలోషిప్ చేయటం చాలా మంచిది.
నిన్ను అవమానించిన వారిని దేవుడు చూస్తున్నాడు భయపడకు.
కొంతమంది దైవజనులు వారికి ఉన్నాయి కూడా అమ్మి,పరిచర్య చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
దైవజనుల త్యాగం దేవుడు చూస్తున్నాడు భయపడకు.
మన బ్రతుకు పోరాటంలో అందరూ పరీక్షలు ఎదుర్కొంటున్నారు, శ్రమలు అప్పులు ఎన్నో.
డాక్టర్సు మావల్ల కాదని చేతులెత్తేశారు. కానీ దేవుడు వదిలిపెట్టలేదు.
నువ్వు తపన పడుతున్నావని, దేవుడు తపనపడాడు. దేవుని సమయం వచ్చిందాకా ఎదురుచూడు సోదరుడా సోదరి.
నువ్వు ఉపవాసము ఉండి, దేవునికి మొర పెట్టాలంటే ఏం చేయాలి.
అతిక్రమములు దాచిపెట్టు వాడు వర్ధిల్లాడు కానీ ,ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరం పొందును.