Geetha Raju

హాయ్ ఫ్రెండ్స్ మాది ఒక విలేజ్ మేం పాడి పరిశ్రమ రన్ చేస్తున్నాం మా దగ్గర ఆవులు గేదెలు కూడా ఉన్నాయి నేను చేసే పని ఇది ఆదాయం నష్టం రెండు దీనిలోనే వస్తాయి పూల చెట్లు కూరగాయలు మా షెడ్డు దగ్గరే వేస్తాము ప్లీజ్ ఈ వీడియోస్ నచ్చితే subscribe చేసుకోండి like కొట్టండి షేర్ చేయండి మెసేజ్ చేయండి 🙏🙏🙏