SANJU RAJ KITCHEN


హాయ్ అంది సంజు రాజ్ ఛానల్ కి వెల్ కమ్ నా పేరు సంధ్య మా అయన పేరు రాజేష్ మేము ఈ ఛానెల్ లోమంచి మంచి వంటలు చేస్తాము డైలీ వ్లాగ్స్ చేస్తాం మాకు ఇద్దరు అబ్బాయిలండీ మేము మా ఫ్యామిలీ వల్ల అందరు కలిసి ఎంజాయ్ చేస్తు వుంటాము అవి కూడా వ్లాగ్స్ లా పెడతూ వుంటాము మీరందరు ఇప్పటికి వరకు చాలా మంది అధరించండి ఇక మీద కొత్త వాళ్ళు ఎవరైన ఉంటే మీరు మా వీడియోలు చూసి నచ్చితేనే సబ్స్క్రయిబ్ చేయండి