THE BIBLE HISTORICAL MUSEUM Ch.samuel manohar
ఇస్మాయిలీలు అబ్రహాము సంతానమైనప్పుడు వారు ఎందుకు ఏసు క్రీస్తు ప్రభువును రక్షకుడుగా నమ్మరు?
బేత్లేహేము గురించి చెప్పండి?
మన జీవితంలో ఏమి జరుగుతుందో దేవుడు ముందే నిర్ణయించి ఉంచుతారా?
ఆదికాండం 46:13 లో ఉన్న యోబు ఎవరు?
క్రైస్తవ్యం వచ్చి 2000 సంవత్సరాలు మాత్రమే అయ్యిందా?
1 తిమోతి 2:15 వ వచనము వివరించండి.
బైబిల్ ప్రకారం కెరూబుకు ఎన్ని రెక్కలు ఉన్నాయి?
పరలోకములో జంతువులు ఉన్నాయా?
యోసేపు కుమారులైన మనష్షే ఎఫ్రాయిములు కనాను దేశములో ఏ విధముగా స్వాస్థ్యము పొందారు?
పరలోకములో రాత్రి పగలు ఉంటాయా?
7 సంవత్సరాల మహా శ్రమల కాలంలో సంగం భూమిపై ఉంటుందా ఉండదా వివరించండి.
సంఘములో స్త్రీలు వాక్యం చెప్పవచ్చా?
యోబు ఏ కాలానికి చెందినవాడు వివరించండి?
బాప్తిస్మము తీసుకున్నవారు బంగారు ఆభరణాలు ధరించవచ్చా?
ఇశ్రాయేలీయులకు గోత్రాలు ఉన్నాయి మరి క్రైస్తవులకు ఎందుకు లేవు.
లూకా సువార్త 24:49 వ వచనము వివరించండి పరిశుద్ధాత్మ మరియు శక్తి ఇవి రెండు ఒకటేనా లేక వేరు వేరా
యెరూషలేము మూడవ మందిరము ఎప్పుడు కట్టబడుతుంది?
యోహాను సువార్త 21 వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు వివరించండి.
గ్రహణం కోసం బైబిల్ ఏమి చెబుతుంది?
గుగ్గిళం అంటే ఏమిటి వివరించండి?
బైబిల్ లో కొర్బాను అనగా అర్థం ఏమిటి?
హనోకు గ్రంధము, యాషారు గ్రంధములు మనము చదవచ్చా? ఇవి బైబిలలో ఎందుకు చేర్చబడలేదు?
యోబు గ్రంధము 41 వ అధ్యాయములో మకరము అంటే చేపనా లేక వేరే జీవా వివరించండి?
పాత నిబంధనలో యాకోబును జాకబ్ అని అంటారు క్రొత్త నిబంధనలో యాకోబును జేమ్స్ అని అంటారు ఎందుకు?
ఇస్మాయేలు జీవించిన స్థలము మ్యాపు ద్వారా చూపించండి?
మార్కు సువార్త 6 వ అధ్యాయము 52 వ వచనము వివరించండి.
ప్రకటనగ్రంధము 6 వ అధ్యాయములో 5వ ముద్ర గురించి వివరించండి?
యోబు గ్రంథము 11 వ అధ్యాయము 12 వ వచనము వివరించండి
యేసుప్రభువు వారు ఎందుకు బాప్తీస్మం తీసుకున్నారు?
యెషయా గ్రంథము 2వ అధ్యాయము మరియు 11వ అధ్యాయము ఏ కాలానికి సంబంధించినవో తెలియజేయండి.