Eshwar truck vlogs
First time@ మన 2 బండ్ల కి పూజ చేయించాం
Return Mana Adoni bundi lo@ Nagpur ki బయలుదేరాను🤗
Time ki రిటర్న్ లోడ్ దొరక్క☹️@Bandi Basava ki అప్పగించి. ఊరికి బయలుదేరాను🙉
Unloading@ పాయింట్ కి రీచ్ అయ్యాం💥 ఈ ట్రిప్ ఎంత బెనిఫిట్ ఓ తెలుసా...🤔
మా ఊర్లో టైర్లు వేసుకున్నాం@adoni to MP Border ki పత్తి గింజలు లోడ్ 🌧వర్షం రావడం వల్ల చిన్న బండి
Part 3@ కాకినాడ 2.day s తర్వాత unloading complete చేసుకున్నాం.🤔
Part 2@ దారిలో రెండు టైర్లు పగిలాయి 😓ఇక మన బండికి టైరు దగ్గర పడ్డాయి🙉
🔊Night 3. ఇంటికి లోడ్ అయింది.కాకినాడ కి journey start చేశాం.సరదాగా//songs //పాడుకుంటూ🔊
💥బెంగాల్లో పూజలు🙏 loading ఆగిపోయింది@ ఎందుకు ఫుల్ వీడియో పెట్టట్లేదు తెలుసా🤔
Part 2@ Tamil Nadu పార్టీ ఫుల్ urgent. Unloading ki తొందరగా రమ్మని.💥దారిలో మా గురువు బండి కి.....🚛
Part 1@ Loading ki ఎటు వెళ్లాలో తెలియక.180 KM Ahmednagar ki MT వెళ్లిపోయాం. ఉల్లిపాయ లోడింగ్ కి🌧🌨
Part 2@ Maharashtra Lo unloading complete చేసుకున్నాం. Loading ki ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు.🤔
Part 1@ సిరుగుప్ప టు మహారాష్ట్ర కి తౌడు load తీసుకొని// journey start చేశాం.🤗
దారిలో డిజైన్ కి డబ్బులు లేక@ credit card వాడాల్సి వచ్చింది. రహిమాన్ బాయ్ దారిలో కలిశాడు.
Kanpur ki@MT వచ్చేసాం. Kanpur to Karnataka lo Raichur ki మైదాపిండి లోడ్ కి పెట్టుకున్నాం.//
Lucknow City lo@ unloading complete చేసుకున్నాం. లోడింగ్ కి వెళ్లే దారిలో. gun తో ఫోజులు
మధ్యప్రదేశ్లో వెళ్తున్నాం@ దారిలో అన్ని పచ్చి సరుకు బండ్లె వెళ్తున్నాయి. బ్రేక్ డౌన్ చేసుకున్నాం💥
Karnataka to Uttar Pradesh@ రైస్ లోడింగ్ చేసుకున్నాం.//మన చిన్న బండి వర్క్ కంప్లీట్🤗
Maharashtra lo@ //శ్రీరాంపూర్ టు చెన్నై //ki loading చేసుకున్నాం. దారిలో డ్యూటీ దిగేసాను.👋
దారిలో వీల్ క్యాప్ తీసుకున్నాం@ పెద్ద బండి Horan// చిన్న బండి కి మార్చుకున్నాం💥 కొత్త Horan.👌
Ajmer Lo Dargah ki@ వెళ్లొచ్చాం. Rajasthan lo ఒకపక్క 🌞ఎండలు ☀️మండిపోతున్నాయి.💥
Unloading point ki రీచ్ అయ్యాం@ Kotha Girish gantho రెండు బండ్లు కి గ్రీస్ కొట్టాం.super 👌
Adoni to Rajasthan@// రెండు బండ్లు కలిసి ట్రిప్ స్టార్ట్ చేశాం.// దారిలో డాన్స్💥😊
Shrirampur to chennai.ఉల్లిపాయ లోడు🧅🚛🚚 దారిలో డ్యూటీ దిగేసాను.💥 రాయప్ప అన్న. బండి దగ్గరకు వచ్చాడు.😊
Pune unloading complete@ చేసుకున్నాం. ఈ ట్రిప్ లో ఎంత బెనిఫిట్ తెలుసా..🤫
Raipur to Pune @ 😳చాలా పెద్ద Express Highway lo journey చేశాం.🚚🚛
Chhattisgarh unloading 💥@ కంప్లీట్ చేసుకున్నాం.రాయిపూర్ నుండి.Pipe loading ki వెళ్తున్నాం🚛🚚
Karnataka lo @//Raichur to Chhattisgarh// కందులు లోడు చేసుకున్నాం.journey స్టార్ట్ చేశాం💥🚛🚚
Chennai to Nandyala@ ప్లాస్టిక్ పౌడర్ లోడ్ చేసుకున్నాం.💥 నంద్యాలలో లోడింగ్ లేక MT వెళ్లిపోయాం🙁
దారిలో ఘోరమైన యాక్సిడెంట్😳 driver cabin lo ఇరుక్కుపోయాడు. Chennai unloading complete.💤