Chekumuki

హాయ్ ప్రెండ్స్,

ఉద్యోగ రిత్యా Animation and VFX రంగంలో గత పదిహేనేళ్లుగా పనిస్తున్నాను. కాని నాకు popular science ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి, scientific temper, logical thinking ను పెంచాలన్న కుతూహలం ఎక్కువ. అందుకే అనేక సంవత్సరాలపాటు అనేక పత్రికలకు చాలా సైంటిఫిక్ ఆర్టికల్స్ రాస్తుండేవాన్ని. ప్రస్తుతం book reading అనేది ఎంతగా పడిపోయిందో మీకు తెలియంది కాదు. అదే science ను కాస్త ప్రస్తుత పరిస్థతులకు అనుగునంగా entertainment మరియు beautiful visuals ను జోడించి videos ల రూపంలో ప్రజంట్ చేయటం ద్వారా ప్రజల్లోకి మరింత చేరువ చేయవచ్చు. అందుకే చెకుముకిని ప్రారంభించటం జరిగింది.

నా ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందని అనుకొంటున్నాను.